మధుమతి 2013, డిసెంబర్ 13న విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజ్ శ్రీధర్ దర్శకత్వంలో దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఉదయభాను, దీక్షా, శివకుమార్ నటించగా, రాజ్ కిరణ్ సంగీతం అందించారు.[1][2][3]

మధుమతి
Madhumathi Telugu Movie Poster.jpeg
మధుమతి సినిమా పోస్టర్
దర్శకత్వంరాజ్ శ్రీధర్
నిర్మాతకడియం రమేష్
కె. రాణిశ్రీధర్
స్క్రీన్ ప్లేరాజ్ శ్రీధర్
కథరాజ్ శ్రీధర్
నటులుఉదయభాను, దీక్షా, శివకుమార్
సంగీతంరాజ్ కిరణ్
ఛాయాగ్రహణంరాజ్ శ్రీధర్
విడుదల
13 డిసెంబరు 2013 (2013-12-13)
నిడివి
179 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజ్ శ్రీధర్
  • నిర్మాత: కడియం రమేష్, కె. రాణిశ్రీధర్
  • సంగీతం: రాజ్ కిరణ్
  • ఛాయాగ్రహణం: రాజ్ శ్రీధర్

మూలాలుసవరించు

  1. తెలుగు ఫిల్మీబీట్. "మధుమతి". telugu.filmibeat.com. Retrieved 17 November 2018.
  2. Official website of Madhumati, GapBanner.com, 2013, archived from the original on 2016-12-07, retrieved 2018-11-17
  3. Madhumati movie launch pressmeet
  4. Udayabhanu to sparkle as 'Madhumati', archived from the original on 2013-07-07, retrieved 2018-11-17
  5. Madhumati Telugu Movie Review, Rating
"https://te.wikipedia.org/w/index.php?title=మధుమతి_(2013)&oldid=2818472" నుండి వెలికితీశారు