మనవరాలి పెళ్లి 1993 జనవరి 22న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వెంకట సాయి ఫిల్మ్స్ బ్యానర్ కింద ఎం.దశరథ రాజు నిర్మించిన ఈ సినిమాకు పి.ఎన్.రామచంద్రరావు దర్శకత్వం వహించాడు. హరీష్ , సౌందర్య, కైకాల సత్యనారాయణ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతాన్నందించాడు.[1]

మనవరాలి పెళ్ళి
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.ఎన్.రామచంద్రరావు
తారాగణం హరీష్,
సౌందర్య
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ శ్రీ వెంకటసాయి ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • హరీష్ (నటుడు),
  • సౌందర్య,
  • కైకాల సత్యనారాయణ,
  • షావుకారు జానకి,
  • కోట శ్రీనివాస్ రావు,
  • శుభలేఖ సుధాకర్,
  • బ్రహ్మానందం కన్నెగంటి,
  • బాబుమోహన్,
  • వంకాయల సత్యనారాయణ,
  • మాడ,
  • భక్తవత్సలం,
  • డాక్టర్ వెంకట ముని రెడ్డి,
  • జయలలిత,
  • అతిలి లక్ష్మి,
  • బిందు మాధవి (పాత),
  • జయశీల,
  • పూజిత,
  • ముంతాజ్

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: పి.ఎన్. రామచంద్రరావు
  • నిర్మాత: ఎం. ధశరధ రాజు;
  • సమర్పణ: K.S. నాగరాజన్
  • కథ: భట్టాచార్య - ఉమాకాంత్
  • స్క్రీన్ ప్లే: పిఎన్ రామచంద్రరావు
  • డైలాగ్స్: దివాకర్ బాబు
  • సాహిత్యం: వేటూరి, సీతారామశాస్త్రి
  • సంగీతం: విద్యాసాగర్
  • సినిమాటోగ్రఫీ: బాబ్జీ
  • బ్యానర్: శ్రీ వెంకట సాయి ఫిల్మ్స్

మూలాలు మార్చు

  1. "Manavarali Pelli (1993)". Indiancine.ma. Retrieved 2022-12-24.

బాహ్య లంకెలు మార్చు