మనసిచ్చిన మగువ
(1960 తెలుగు సినిమా)
Manasiccina maguva.jpg
దర్శకత్వం ఎ. భీమ్‌సింగ్
తారాగణం జెమినీ గణేశన్,
సావిత్రి,
ఎస్.వి.రంగారావు,
సూర్యకాంతం,
యం.ఎన్.రాజమ్,
సంధ్య
సంగీతం ఇబ్రహీం
గీతరచన శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ ఆంధ్రా ఫిలింస్
భాష తెలుగు

పాటలుసవరించు

  1. అందాలనాడు అంధులనాడు విశాలాంధ్ర - పి.సుశీల,కృష్ణన్,మాధవపెద్ది, స్వర్ణలత
  2. ఆశ్రయ పాదం భాక్తాశ్రయపాదం ఆశ్రయ పాదం జగదాశ్రయ పాదం - ఎం.ఎస్.రామారావు
  3. ఈ తీపి తలపులేల ఇరుకనుల మెరపులేలో పొంగారు మధుర గానం - జిక్కి
  4. ఈలికతో ఇదివరకే అలవడెనే స్నేహాల్ ఆహా వయసు - ఎ.ఎం.రాజా
  5. ఓ...కలలరధం కదిలాడు చెలియా మది చెరలాడు - ఎ.ఎం.రాజా, జిక్కి
  6. కరుణా నిధి కల్పతరువా శరణం శరణం శరణం - ఎం.ఎస్.రామారావు
  7. కర్మభావమే గొప్పమార్గమే ఇదియే పలువురి అనుభవమే - ఎ.ఎం.రాజా
  8. చంద్రకళవై రాగదే నేడు తుళ్ళియాడు వెల్గులో తేనెపొంగే - ఎ.ఎం.రాజా, జిక్కి
  9. చిత్తమిదేమో చెలియనే కాంచునే తత్తరతో ఒక ముదితనే - ఎ.ఎం.రాజా
  10. వెయ్ రాజా వెయ్ వెయ్ రాజా వెయ్ అక్కడ వెయ్ ఇక్కడ వెయ్ - మాధవపెద్ది, స్వర్ణలత

మూలాలుసవరించు