మనుషులు చేసిన దొంగలు

ఇది 1978లో విడుదలైన, హిందీ చిత్రం 'హాథ్ కీ సఫాయీ' ఆధారంగా నిర్మించిన తెలుగు చిత్రం. కృష్ణ, కృష్ణంరాజు హిందీ ఛిత్రంలోని రణధీర్ కపూర్, వినోద్ ఖన్నా పాత్రలు పోషించారు.

మనుష్యులు చేసిన దొంగలు
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.మల్లికార్జునరావు
తారాగణం కృష్ణ,
మంజుల (నటి),
కృష్ణంరాజు,
సంగీత
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
గీతరచన ఆరుద్ర
కూర్పు కోటగిరి గోపాలరావు
నిర్మాణ సంస్థ పద్మావతి పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

 • కృష్ణ
 • కృష్ణంరాజు
 • మోహన్‌బాబు
 • మంజుల
 • సంగీత
 • మాడా
 • త్యాగరాజు
 • పుష్పకుమారి

పాటలు మార్చు

ఈ సినిమాలో 2 పాటలను ఆరుద్ర రచించగా[1] తక్కిన పాటలను శ్రీశ్రీ, రాజశ్రీ, సినారె అందించారు.[2]

 1. ఆనందం అబ్బాయిదైతే అనురాగం అమ్మాయిదైతే - ఎడబాటు ఉండదు ఏనాటికీ - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
 2. మనసెందుకో మమతెందుకో ఓ మోసగాడా రచన: ఆరుద్ర - గానం: పి.సుశీల
 3. చెయ్యెత్తి జైకొట్టరా ఓ డింగరి నీ చేతి వాటం చూపెట్టారా - ఎస్.పి.బాలు బృందం - రచన: శ్రీశ్రీ
 4. తెలుసా నా మదిలో ఉన్నావని .. తెలుసు నీ మనసు నాదేనని - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: రాజశ్రీ
 5. నీవే నీవే ఓ ప్రియా నా మది పలికిన మోహన గీతివి - పి. సుశీల, రామకృష్ణ - రచన: డా. సినారె
 6. లోకావనాయ శివ రాఘవ కృష్ణ ( పద్యం ) - ఎస్.పి. బాలు

మూలాలు మార్చు

 1. కురిసే చిరుజల్లులో, ఆరుద్ర సినీ గీతాలు, 5వ సంపుటం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.
 2. కల్లూరి భాస్కరరావు. "మనుషులు చేసిన దొంగలు - 1977". ఘంటసాల గళామృతము. కల్లూరి భాస్కరరావు. Archived from the original on 8 మార్చి 2020. Retrieved 8 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)