మను (2018 సినిమా)
ఫణీంద్ర నార్సెట్టి దర్శకత్వంలో 2018లో విడుదలైన తెలుగు ఎక్స్పరిమెంటల్ రొమాంటిక్ ఆర్ట్ సినిమా
మను, 2018 సెప్టెంబరు 7న విడుదలైన తెలుగు ఎక్స్పరిమెంటల్ రొమాంటిక్ ఆర్ట్ సినిమా. సృజన్ యరబోలు నిర్మాణ సారథ్యంలో ఫణీంద్ర నార్సెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజా గౌతమ్, చాందిని చౌదరి[1][2] ప్రధాన పాత్రల్లో నటించగా, నరేష్ కుమరన్ సంగీతం సమకూర్చాడు.[3]
నటవర్గం
మార్చు- రాజా గౌతమ్ (మను)
- చాందిని చౌదరి (నీల)[4]
- అబెరామ్ వర్మ (రంగ)
- రవితేజ (కృష్ణుడు)
- మోహన్ భగత్ (ఆంటోనీ)
- జాన్ కొట్టోలీ (అక్బర్)[5]
- అప్పాజీ అంబరీష దర్భా (రుద్రప్రతాప్)
- బిందు చంద్రమౌళి (పొరుగువారు)
- శ్రీకాంత్ (అమర్)
- బొమ్మ శ్రీధర్
- హరికిరణ్ గుప్తా (బారతేందర్)
నిర్మాణం
మార్చు1980ల నేపథ్యంలో రూపొందించబడిన ఈ సినిమాలో చాందిని చౌదరి ఒక ఆంగ్ల మహిళగా నటించింది.[6] ఇది క్రౌడ్ ఫండ్డ్ తో నిర్మించబడిన సినిమా.[7]
విడుదల
మార్చు"తక్కువ ఆనందం కలిగి ఉన్నవాళ్ళకు, మను విలువైన సినిమా అవుతుంది" అని ది హిందూ పత్రికకు చెందిన ఒక విమర్శకుడు వ్రాశాడు.[8] ది టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక 2.5/5 రేటింగ్,[9] సిఫి 3/5 రేటింగ్, దక్కన్ క్రానికల్ 2/5 రేటింగ్ ఇచ్చాయి.[10]
మూలాలు
మార్చు- ↑ "Chandini Chowdary's 'Manu' trailer release shows to be held on August 12 - Times of India". The Times of India.
- ↑ "Raja Goutham and Chandini Chowdary's 'Manu' gets its certification! - Times of India". The Times of India.
- ↑ kavirayani, suresh (July 8, 2018). "Manu is a suspense thriller". Deccan Chronicle.
- ↑ Tanmayi, Bhawana. "There was no need for glycerin: Chandini Chowdary". Telangana Today. Retrieved 2021-02-28.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "'Manu' fame John Kottoly passes away; Telugu film fraternity offers condolences - Times of India". The Times of India.
- ↑ Adivi, Sashidhar (July 28, 2017). "Chandini Chowdary sports an English look". Deccan Chronicle.
- ↑ "Chandini Chowdhury pins hopes on Manu". The New Indian Express. Archived from the original on 2021-04-17. Retrieved 2021-02-28.
- ↑ Dundoo, Sangeetha Devi (September 7, 2018). "'Manu' is a mixed bag of riddles" – via www.thehindu.com.
- ↑ "Manu Movie Review {2.5/5}: Manu is one film where its form takes precedence over content" – via timesofindia.indiatimes.com.
- ↑ kavirayani, suresh (September 10, 2018). "Replete with plot-holes". Deccan Chronicle.