దక్కన్ క్రానికల్ దక్షిణ భారతదేశానికి చెందిన ఒక ఆంగ్ల దినపత్రిక. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రచురితమౌతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఒక జట్టైన దక్కన్ ఛార్జర్స్ జట్టు దక్కన్ క్రానికల్ ఆధ్వర్యంలో నడుస్తుంది.

బయటి లంకెలుసవరించు