మనోజ్ కిషోర్ భాయ్ కోటక్ (జననం 25 డిసెంబర్ 1972) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్‌లో మూడుసార్లు కార్పొరేటర్‌గా పని చేసి , 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ముంబై నార్త్ ఈస్ట్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

మూలాలు

మార్చు
  1. "Ward No. 103 – BMC Elections 2017". BMC Elections. Archived from the original on 6 మే 2019. Retrieved 4 April 2019.
  2. "councillors MCGM 2018" (PDF). MCGM. Retrieved 4 April 2019.
  3. "BMC Elections 2017: 10,000 steps and more towards victory". Mumbai Mirror. 18 February 2017. Retrieved 4 April 2019.
  4. "BJP appoints Gujarati as BMC group leader for his Marathi skills". Pandurang Mhaske. Mumbai Mirror. 6 May 2014. Retrieved 4 April 2019.