మన్నారా చోప్రా భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2014లో తెలుగులో విడుదలైన ప్రేమ గీమ జాన్‌తా నయ్ సినిమా ద్వారా సినీ రంగంలోకి వచ్చింది.[1] ఆమె తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాల్లో నటించింది. ఆమె హిందీ సినిమా నటులు ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రాలకు బంధువు.[2][3]

మన్నారా చోప్రా
జననం
అంబాలా కంటోన్మెంట్, హర్యానా, భారతదేశం
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం
బంధువులుప్రియాంక చోప్రా & పరిణీతి చోప్రా

నటించిన సినిమాలు

మార్చు
Key
Denotes films that have not yet been released
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర విషయాలు
2014 ప్రేమ గీమ జాన్‌తా నయ్ కావేరి తెలుగు
2014 జిద్ మాయ హిందీ [4]
2015 సన్దమారుతం తమిళ్ అతిధి పాత్రలో
2015 కావాల్ తమిళ్ పాటలో
2016 జక్కన్న సహస్రా తెలుగు
2016 తిక్క వినీషా తెలుగు
2017 రోగ్ అంజలి కన్నడ & తెలుగు
2019 సీత రూప తెలుగు -

అవార్డులు

మార్చు
సంవత్సరం సినిమా అవార్డు విభాగం ఫలితం
2015 జిద్ లయన్స్ గోల్డ్ అవార్డ్స్ ఉత్తమ నటి - తొలి సినిమా గెలుపు
2017 తిక్క 15వ సంతోషం ఫిలిం అవార్డ్స్ ప్రత్యేక జ్యూరీ అవార్డు ఉత్తమ నటి గెలుపు
2018 రోగ్ 16వ సంతోషం ఫిలిం అవార్డ్స్ ప్రత్యేక జ్యూరీ అవార్డు ఉత్తమ నటి గెలుపు [5]
 
2014లో జిద్ సినిమా మ్యూజిక్ సక్సెస్ మీట్ లో తన కజిన్ ప్రియాంక చోప్రాతో కలిసి మన్నారా చోప్రా

మూలాలు

మార్చు
  1. Republic World, Republic (31 May 2021). "'Hero the Action Man 2' cast: A look at the actors in the Hindi dubbed version of 'Rogue'" (in ఇంగ్లీష్). Archived from the original on 26 June 2021. Retrieved 26 June 2021.
  2. The Times of India (17 January 2017). "Priyanka Chopra's cousin, Mannara is riding high on success - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 26 June 2021. Retrieved 26 June 2021.
  3. The Indian Express (11 November 2014). "Taking Life as it Comes". The New Indian Express. Archived from the original on 26 June 2021. Retrieved 26 June 2021.
  4. The Times of India (27 October 2017). "Priyanka Chopra's sister Mannara to debut in Bollywood with Zid - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 26 June 2021. Retrieved 26 June 2021.
  5. "Mannara on Instagram: "👑✨✨ Honoured to be receiving Jury award 🥇 for my film #Rogue in the presence of #jayaprada ma'am.....Thankyou sir Puri Jagannadh Tanvi…"". Instagram.