రోగ్ (2017 సినిమా)

రోగ్ 2017లో విడుదలైన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ చలనచిత్రం. పూరి జగన్నాధ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషలలో చిత్రీకరించారు.[1] ఈ చిత్రం ద్వారా ఇషాన్ ప్రధాన పాత్రలో పరిచయం అయ్యాడు.[2] మన్నారా చోప్రా, ఏంజెలా క్రిస్లిన్జ్కి నటించారు.

రోగ్
Rogue movie poster.jpg
దర్శకత్వంపూరి జగన్నాధ్
రచనపూరి జగన్నాధ్
నిర్మాతసి.ఆర్. మనోహర్
సి.ఆర్ గోపి
తారాగణం
ఛాయాగ్రహణంముకేశ్. జీ
కూర్పుజునైద్ సిద్ధికి
సంగీతంసునీల్ కశ్యప్
నిర్మాణ
సంస్థ
తన్వీ ఫిల్మ్స్
పంపిణీదార్లుజయ ఆదిత్య (తెలుగు)
జయన్న ఫిల్మ్స్ (కన్నడ)
విడుదల తేదీ
31 మార్చి 2017
సినిమా నిడివి
134 నిమిషాలు
దేశంఇండియా
భాషలుతెలుగు
కన్నడ

చిత్రీకరణ నవంబర్ 2015 లో ప్రారంభమైంది. మొదటి ట్రైలర్ 2017 మార్చి 1 న విడుదలయ్యింది.[3][4]


తారాగణంసవరించు

పాటల పట్టికసవరించు

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "గుమ్శుదా"  చిన్మయి  
2. "నీకోసం"  శ్రేయా ఘోశల్  
3. "ఈ ప్రాణం"  సునీల్ కష్యప్  
4. "తొలి ప్రసవమే"  మాళవిక[5]  
5. "నీలా నీలా"  సునీల్ కష్యప్  
6. "ఆడదంటే"  హేమచంద్ర  

పురస్కారాలుసవరించు

సైమా అవార్డులుసవరించు

2017 సైమా అవార్డులు

  1. సైమా ఉత్తమ తొలిచిత్ర నటుడు (ఇషాన్)

మూలాలుసవరించు

  1. "Will Puri give his magical touch to Rogue?". Deccan Chronicle. 26 February 2017.
  2. "Puri Jagannath's Rogue with new hero ISHAN". AP News Corner. Archived from the original on 2019-08-13. Retrieved 2019-08-13.
  3. "Rogue trailer: Puri Jagannadh, Ishaan pack a punch in this potboiler". Indai Today. 2 March 2017.
  4. "Puri's 'Rogue' to be remade in Hindi by Salman Khan featuring Suraj Pancholi". The Times of India. 26 February 2017.
  5. "Rogue (Original Motion Picture Soundtrack) – EP". iTunes Store. Retrieved 15 August 2019.