మన్మోహన్ భదానా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో సమల్ఖా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

మన్మోహన్ భదానా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు ధరమ్ సింగ్ చోకర్
నియోజకవర్గం సమల్ఖా

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు కర్తార్ సింగ్ భదానా[1]
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

మన్మోహన్ భదానా 2024 ఎన్నికలలో సమల్ఖా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి ధరమ్ సింగ్ చోకర్‌పై 19,315 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4][5] మన్మోహన్ భదానాకు 81,293 ఓట్లు, చోకర్‌కు 61,978 ఓట్లు వచ్చాయి.[6]

మూలాలు

మార్చు
  1. The New Indian Express (20 September 2024). "Haryana assembly polls: Kin of key political families take poll plunge" (in ఇంగ్లీష్). Retrieved 28 October 2024.
  2. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  3. The Indian Express (7 October 2024). "Haryana Elections Results: Full list of winners in Haryana Assembly polls 2024" (in ఇంగ్లీష్). Retrieved 27 October 2024.
  4. TimelineDaily (8 October 2024). "Samalkha Election Results: Manmohan Bhadana's Big Win For BJP" (in ఇంగ్లీష్). Retrieved 28 October 2024.
  5. India Today (30 September 2024). "Haryana elections: The high-stakes battle of dynasties" (in ఇంగ్లీష్). Retrieved 28 October 2024.
  6. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Samalkha". Retrieved 28 October 2024.