మన్‌దీప్ సింగ్ చాతా
మన్‌దీప్ సింగ్ చాతా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో పెహోవా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
మన్‌దీప్ చతా మాజీ క్యాబినెట్ మంత్రి, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన హర్మోహిందర్ సింగ్ కుమారుడు.
రాజకీయ జీవితం
మార్చుమన్దీప్ సింగ్ చాతా 2014లో పెహోవా నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో, 2019లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండోస్థానంలో నిలిచాడు.[2] ఆయన 2024 ఎన్నికలలో పెహోవా నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి జై భగవాన్ శర్మపై 6,553 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]
మూలాలు
మార్చు- ↑ The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ Hindustantimes (25 October 2019). "Harayana assembly election 2019: Of three Olympians, only Sandeep Singh makes it to Haryana assembly". Retrieved 27 October 2024.
- ↑ The Times of India (8 October 2024). "Congress wins Pehowa, Thanesar, Shahabad in Kurukshetra, BJP snatches Ladwa with CM face Saini". Retrieved 26 October 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Pehowa". Retrieved 27 October 2024.