పెహోవా శాసనసభ నియోజకవర్గం
పెహోవా శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కురుక్షేత్ర జిల్లా, కురుక్షేత్ర లోక్సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
పెహోవా | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హర్యానా |
జిల్లా | కురుక్షేత్ర |
లోక్సభ నియోజకవర్గం | కురుక్షేత్ర |
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | అభ్యర్థి | పార్టీ |
2024[1] | మన్దీప్ సింగ్ చాతా | కాంగ్రెస్ |
2019[2] | సందీప్ సింగ్ | బీజేపీ |
2014[3] | జస్వీందర్ సింగ్ సంధు | ఇండియన్ నేషనల్ లోక్ దళ్ |
2009[4] | హర్మోహిందర్ సింగ్ చతా | కాంగ్రెస్ |
2005 | హర్మోహిందర్ సింగ్ చతా | కాంగ్రెస్ |
2000 | జస్వీందర్ సింగ్ సంధు | ఇండియన్ నేషనల్ లోక్ దళ్ |
1996 | జస్వీందర్ సింగ్ సంధు | సోషల్ యాక్షన్ పార్టీ |
1991 | జస్వీందర్ సింగ్ సంధు | జనతా పార్టీ |
1987 | బల్బీర్ సింగ్ | లోక్ దళ్ |
1982 | పియారా సింగ్ | కాంగ్రెస్ |
1977 | తారా సింగ్ | జనతా పార్టీ |
1972 | పియారా సింగ్ | కాంగ్రెస్ |
మూలాలు
మార్చు- ↑ The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.