మమత 1973 సెప్టెంబరు 6న విడుదలైన తెలుగు సినిమా. కృష్ణకిషోర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె.సి.శేఖర్ బాబు నిర్మించిన ఈ సినిమాకు పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, జమున, కృష్ణంరాజు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

మమత
(1973 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
నిర్మాణం కె.సి.శేఖర్‌బాబు
తారాగణం కృష్ణ,
జమున
నిర్మాణ సంస్థ కృష్ణ కిషోర్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: పి. చంద్రశేఖరరెడ్డి
  • స్టూడియో: కృష్ణ కిషోర్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: కె.సి. శేఖర్ బాబు
  • ఛాయాగ్రాహకుడు: జి.కె. రాము
  • ఎడిటర్: కోటగిరి గోపాల రావు
  • స్వరకర్త: కె.వి. మహాదేవన్
  • గీత రచయిత: ఆచార్య ఆత్రేయ, కోడకండ్ల అప్పలచార్య
  • కథ: కె.సి. శేఖర్ బాబు
  • స్క్రీన్ ప్లే: పి.చంద్రశేఖరరెడ్డి
  • సంభాషణ: ఎస్.ఆర్. పినిశెట్టి, కోడకండ్ల అప్పలచార్య
  • గాయకుడు: పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి, బి. వసంత, వి. రామకృష్ణ దాస్, జి. ఆనంద్
  • ఆర్ట్ డైరెక్టర్: పి.వెంకట్ రావు
  • డాన్స్ డైరెక్టర్: బి. హీరలాల్, శ్రీనివాస్, రాజు-శేషు, భాస్కర్

మూలాలు మార్చు

  1. "Mamatha (1973)". Indiancine.ma. Retrieved 2021-05-09.

బాహ్య లంకెలు మార్చు