బంగారు గబ్బిలం

(మయోటిస్ మిడాస్టక్టస్ నుండి దారిమార్పు చెందింది)

మయోటిస్ మిడాస్టక్టస్ లేదా బంగారు గబ్బిలము ఒక రకమైన గబ్బిలం. ఇది ఎక్కువగా దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. పట్టిందల్లా బంగారమయ్యే గ్రీకు పురాణాల రాజు మిడాస్ పేరు మీదుగానే ఈ పేరు పెట్టారు.

మయోటిస్ మిడాస్టక్టస్ / బంగారు గబ్బిలము
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
Species:
M. bennettii
Binomial name
Mimon bennettii
Gray, 1838

విశేషాలు మార్చు

  • ఇది ఆహారంగా తినే రంగు రంగుల కీటకాల వల్లే బంగారు గబ్బిలానికి ఈ రంగు వచ్చింది.
  • ఇది పసుపు పచ్చని బొచ్చుతో దూరం నుంచి చూస్తే అచ్చం బంగారంలా మెరిసిపోతుంది.
  • దీనిని దక్షిణ అమెరికాలోని బొలీవియా ప్రాంతంలో కనుగొన్నారు.
  • ఈ గబ్బిలం అసలు రంగు కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు యూకే, బ్రెజిల్‌లోని మ్యూజియాల్లో ఉన్న 27 రకాల గబ్బిలాల జాతుల్ని పరీక్షించారు. చివరకు ఇదో కొత్త జాతేనని తేల్చారు.
  • ఈ గబ్బిలం కూడా మిగతా వాటిలాగే రోజంతా చెట్ల బొరియల్లో, గూళ్లలో ఉంటూ రాత్రుళ్లు వేటకు బయలుదేరుతుంది.

మూలాలు మార్చు

  1. "Mimon bennettii". IUCN Red List of Threatened Species. Version 2009.1. International Union for Conservation of Nature. 2008. Retrieved 12 September 2009.

బయటి లంకెలు మార్చు