మరల తెలుపనా ప్రియా

మరల తెలుపనా ప్రియా 2016లో విడుదలైన తెలుగు సినిమా.[1] శ్రీచైత్ర చలన చిత్ర బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి వాణి.యం.కొస‌రాజు దర్శకత్వం వహించింది. ఈ సినిమాలో ప్రిన్స్‌, వ్యోమ‌నంది , పూజ రామచంద్రన్‌ హీరో హీరోయిన్లుగా నటించారు.[2]

మరల తెలుపనా ప్రియా
(2016 తెలుగు సినిమా)
దర్శకత్వం వాణి.యం.కొస‌రాజు
కథ వాణి.యం.కొస‌రాజు
చిత్రానువాదం వాణి.యం.కొస‌రాజు
తారాగణం ప్రిన్స్‌
వ్యోమ‌నంది
పూజ రామచంద్రన్‌
సంగీతం శేఖ‌ర్ చంద్ర‌
ఛాయాగ్రహణం రాజశేఖ‌ర్‌.య‌స్‌
కూర్పు మార్తాండ్ కె.వెంకటేష్
నిర్మాణ సంస్థ శ్రీ చైత్ర చ‌ల‌న చిత్ర‌
విడుదల తేదీ 5 ఆగష్టు 2016
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • నిర్మాణం- శ్రీ చైత్ర చ‌ల‌న చిత్ర‌
  • క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం- వాణి.యం.కొస‌రాజు
  • మాటలు– నివాస్‌. వాణి.యం.కొస‌రాజు
  • ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్
  • సంగీతం- శేఖ‌ర్ చంద్ర‌
  • కెమెరా- రాజశేఖ‌ర్‌.య‌స్‌
  • ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- శ్రీనివాస్ ఊడిగ‌

పాటలు

మార్చు
Untitled

ఈ చిత్రానికి రవిశంకర్ సంగీతం అందించాడు.

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."కురిసే వెన్నెల్లో (రచన: కృష్ణ చైతన్య)"కృష్ణ చైతన్యఅనుదీప్ దేవ్2:45
2."రాలిన పువ్వుల్లో (రచన: వాణి.యం కోస‌రాజు )"వాణి.యం కోస‌రాజుశ్రావణ భార్గవి4:09
3."నాతోనే నువ్వుంటే (రచన: శరణ్య)"శరణ్యశరణ్య3:49
4."రాలుగాయి అమ్మాయి (రచన: భాస్కరభట్ల)"భాస్కర భట్లదినకర్3:35

మూలాలు

మార్చు
  1. Vaartha (5 July 2016). "మరల తెలుపనా ప్రియా!". Archived from the original on 25 జూన్ 2021. Retrieved 25 June 2021.
  2. ఆంధ్రభూమి (24 July 2016). "5న మరల తెలుపనా ప్రియా". www.andhrabhoomi.net. Archived from the original on 25 జూన్ 2021. Retrieved 25 June 2021.