సమీర్ హసన్

టీవీ మరియు సినీ నటుడు
(సమీర్ నుండి దారిమార్పు చెందింది)

సమీర్ ఒక ప్రముఖ టీవీ, సినీ నటుడు. బిగ్ బాస్ తెలుగు కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ఒకడు.[2]

సమీర్
జననం
సమీర్ హసన్[1]

ఫిబ్రవరి 25
విద్యబీ. కాం , బి. బి. ఎం (బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్ మెంట్)
విద్యాసంస్థబుల్లయ్య కళాశాల, విశాఖపట్నం
వృత్తినటుడు
జీవిత భాగస్వామిఅపర్ణ
తల్లిదండ్రులు
  • ఇంతికాబ్ హసన్ (తండ్రి)
  • మహాలక్ష్మి (తల్లి)
బంధువులుపూర్ణిమ (చెల్లెలు)

వ్యక్తిగత వివరాలు

మార్చు

సమీర్ ఇంతికాబ్ హసన్, మహాలక్ష్మి దంపతులకు ఫిబ్రవరి 25విశాఖపట్నంలో జన్మించాడు. చెల్లెలు పేరు పూర్ణిమ. తల్లిదండ్రులు విదేశాలకి వెళ్ళడంతో చెన్నై లోని అమ్మమ్మ దగ్గర పెరిగాడు. అక్కడే కళాక్షేత్ర పాఠశాలలో చదివాడు. తరువాత విశాఖపట్నం లోని బుల్లయ్య కళాశాల నుంచి బి.కాం, బి. బి. ఎం (బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్ మెంట్) చదివాడు. ఇతని భార్య పేరు అపర్ణ. ఈ జంట మాటివి లో ప్రసారమైన మొగుడ్స్ పెళ్ళామ్స్ అని రియాలిటీ కార్యక్రమంలో పాల్గొని విజేతగా నిలిచారు.

వృత్తి

మార్చు

సమీర్ మొదట్లో దూరదర్శన్ కార్యక్రమాల్లో కనిపించాడు. అప్పట్లో ప్రజాదరణ పొందిన ఋతురాగాలు ధారావాహికలో నటించాడు. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో 1999లో వచ్చిన శుభసంకల్పం ఇతను నటించిన మొదటి సినిమా.[3] తరువాత ప్రముఖ హీరోల అందరి సరసన సహాయ నటుడిగా కనిపించాడు.

సినిమాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Telugu Movie Actor Sameer". nettv4u.com. nettv4u.com. Retrieved 11 October 2017.
  2. Acharya, Sandeep. "Bigg Boss Telugu: Siva Balaji wins the first season, takes home Rs 50 lakh". hindustantimes.com. Hindustan Times. Retrieved 11 October 2017.
  3. "Sameer". thetelugufilmnagar.com. Archived from the original on 11 అక్టోబరు 2017. Retrieved 11 October 2017.
  4. "Nagavalli — Movie Review". Oneindia Entertainment. Archived from the original on 22 అక్టోబరు 2012. Retrieved 9 June 2020.
  5. "Kerintha: Coming-of-age stories".
  6. సాక్షి, సినిమా (27 September 2018). "'దేవదాస్‌' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 29 March 2020. Retrieved 2 April 2020.