మరియా ఫాహే
న్యూజీలాండ్ మాజీ క్రికెటర్
మరియా ఫ్రాన్సిస్ ఫాహే (జననం 1984, మార్చి 5) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ఎడమచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మరియా ఫ్రాన్సిస్ ఫాహే | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | తిమారు, కాంటర్‌బరీ, న్యూజీలాండ్ | 1984 మార్చి 5|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 114) | 2003 నవంబరు 27 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2004 ఆగస్టు 21 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 96) | 2003 డిసెంబరు 4 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2010 జూలై 20 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 13) | 2006 అక్టోబరు 18 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2010 జూలై 1 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2000/01–2010/11 | కాంటర్బరీ మెజీషియన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2021 ఏప్రిల్ 14 |
క్రికెట్ రంగం
మార్చు2003 - 2010 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 2 టెస్టు మ్యాచ్‌లు, 54 వన్ డే ఇంటర్నేషనల్స్, 8 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. కాంటర్బరీ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[1][2]
ఫాహే 1990ల చివరలో అత్యంత విజయవంతమైన తిమారు బాలికల ఉన్నత పాఠశాల జట్టులో సభ్యురాలిగా ఉంది. 2002లో న్యూజీలాండ్ క్రికెట్ అకాడమీలో భాగంగా ఉంది. మొదటి అంతర్జాతీయ పర్యటన, 2003లో భారతదేశం, బ్యాట్‌తో సగటు 50కి పైగా ఉంది. ఈ ప్రక్రియలో మూడు అర్ధ సెంచరీలు చేసింది.[3] ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులోని ఆంధ్ర క్రికెట్ అకాడమీకి కోచ్‌గా ఉంది.[4]
మూలాలు
మార్చు- ↑ "Player Profile: Maria Fahey". ESPNcricinfo. Retrieved 14 April 2021.
- ↑ "Player Profile: Maria Fahey". CricketArchive. Retrieved 14 April 2021.
- ↑ "Player Profile: Maria Fahey". Cricinfo. Retrieved 2010-02-18.
- ↑ youtube