మరో సీత కథ 1979 ఏప్రిల్ 20 న విడుదలైన తెలుగు సినిమా. పి.ఎం.ఎస్.ప్రొడక్షన్స్ పతాకం కింద చిత్తూరు పి.ఎం. షణ్ముగం నిర్మించిన ఈ సినిమాకు ఎన్.గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. మురళీమోహన్, ప్రభ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు. [1]

మరో సీత కథ
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎన్.గోపాలకృష్ణ
తారాగణం మురళీమోహన్ ,
ప్రభ
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ పి.ఎం.ఎస్.ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • మురళీమోహన్,
  • ప్రభ,
  • ఎం. మోహన్‌బాబు,
  • జయమాలిని,
  • చక్రవర్తి (సంగీతం),
  • కె. విజయ,
  • మాడ,
  • మిక్కిలినేని,
  • సి.హెచ్. కృష్ణ మూర్తి,
  • సురేంద్ర,
  • రవికిరణ్,
  • రామమూర్తి,
  • డాక్టర్ మోహన్,
  • పుల్లయ్య,
  • అల్లు రామలింగయ్య,
  • గిరిజ,
  • వేటూరి సుందరరామ మూర్తి

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: ఎన్.గోపాలకృష్ణ
  • స్టూడియో: P.M.S. ప్రొడక్షన్స్
  • నిర్మాత: చిత్తూరు పి.ఎం. షణ్ముగం;
  • స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)
  • సమర్పణ: ఎన్.గోపాలకృష్ణ

పాటలు

మార్చు
  1. ఇదే ఇదే నవజీవనం నా రాగవాహినిలో - ఎస్.పి. బాలు
  2. ఊరు పాడాలి సెలయేరు పాడాలి పాపలేని కంటికది జోలకావాలి - జి. ఆనంద్ - రచన: వేటూరి
  3. ఎందరు ఏడ్చిన ఏడుపులో కృష్ణమ్మ లో గోదావరి ఎందరి  - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
  4. కోటి రాగాలలో వేయి బందాలలో హృదయాల నిలిచేటి - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు
  5. మసక మసక చీకట్లో ముసిముసి ముసి నవ్వులతో మిస మిస - పి. సుశీల
  6. రమ్మంటే రాదీ హాయి కాని కావాలి  ( బిట్ ) - చక్రవర్తి

మూలాలు

మార్చు
  1. "Maro Seetha Katha (1979)". Indiancine.ma. Retrieved 2022-12-18.