మర్కూక్ మండలం

తెలంగాణ, సిద్దిపేట జిల్లా లోని మండలం

మర్కూక్ మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం.[1] మర్కూక్ ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం మెదక్ జిల్లా లో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం గజ్వేల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సిద్దిపేట డివిజనులో ఉండేది.ఈ మండలంలో  9  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం మర్కూక్

మర్కూక్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, మర్కూక్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, మర్కూక్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°45′12″N 78°43′13″E / 17.753285°N 78.720313°E / 17.753285; 78.720313
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్దిపేట జిల్లా
మండల కేంద్రం మర్కూక్
గ్రామాలు 9
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 107 km² (41.3 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 22,899
 - పురుషులు 11,378
 - స్త్రీలు 11,521
పిన్‌కోడ్ 502279

గణాంకాలుసవరించు

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 107 చ.కి.మీ. కాగా, జనాభా 22,899. జనాభాలో పురుషులు 11,378 కాగా, స్త్రీల సంఖ్య 11,521. మండలంలో 5,338 గృహాలున్నాయి.[4]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 22,899, అంంధులో పురుషులు 11,378 కాగా, స్త్రీలు 11,521.

రెవెన్యూ గ్రామాలుసవరించు

  1. మర్కూక్
  2. కర్కపట్ల
  3. దామరకుంట
  4. పాములపర్తి
  5. అంగడి కిష్టాపూర్
  6. చేబర్తి
  7. ఎర్రవల్లి
  8. శివారు వెంకటాపూర్
  9. వరదరాజ్‌పూర్

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులుసవరించు