ప్రధాన మెనూను తెరువు

సిద్ధిపేట జిల్లా

తెలంగాణ లోని జిల్లా

సిద్ధిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలలో ఒకటి.[1] సిద్ధిపేట పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది.

సిద్దిపేట జిల్లా రెవెన్యూ డివిజన్లు రేఖా చిత్రం

అక్టోబరు 11, 2016న నూతనంగా ఏర్పడిన ఈ జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు, 22 మండలాలు, నిర్జన గ్రామాలు (6)తో కలుపుకుని 381 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]

జిల్లాలోని 22 మండలాలలో (పాతవి 17 + కొత్తవి 5) పూర్వపు మెదక్ జిల్లాలోనివి పాతవి 13 మండలాలు, పూర్వపు కరీంనగర్ జిల్లా నుంచి 3 మండలాలు, పూర్వపు వరంగల్ జిల్లా నుండి ఒక మండలం మొత్తం 17 పాత మండలాలు కాగా, కొత్తగా ఏర్పడిన మండలాలు పూర్వపు మెదక్ జిల్లా గ్రామాల నుండి 4, పూర్వపు కరీంనగర్ జిల్లా గ్రామాల నుండి ఒక కొత్త మండలంతో కలుపుకొని 5 కొత్త మండలాలతో కొత్త జిల్లాగా అవతరించింది.

జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 499 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[3]

సిద్దిపేట మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం

జిల్లాలోని రెవిన్యూ మండలాలుసవరించు

  • పునర్య్వస్థీకరణలో భాగంగా మొదట 2016 ఈ జిల్లా 22 మండలాలుతో ఏర్పడింది.[1]
  • ఆ తరువాత సిద్ధిపేట రెవెన్యూ డివిజను పరిధిలోని, సిద్ధిపేట గామీణ మండలానికి చెందిన నారాయణరావుపేట మండలాన్ని ఐదు రెవెన్యూ గ్రామాలతో ఆ మండలం కొత్తగా ఏర్పడింది.[4]

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (5)

మూలాలుసవరించు

  1. 1.0 1.1 http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/240.Siddipet-240-pdf
  2. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240 Revenue (DA-CMRF)Department,Dt: 11-10-2016
  3. "తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే". Cite web requires |website= (help)
  4. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 28, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019

వెలుపలి లింకులుసవరించు