మర్రిపాలెం (విశాఖపట్నం)
విశాఖపట్నం నగరం లోని ఒక పేట.
మర్రిపాలెం విశాఖపట్నం నగరం లోని ఒక పేట. నగరంలోని నివాస ప్రాంతాల్లో ఒకటి. ఇది ఎత్తైన భవనాలు, అపార్ట్‌మెంట్లతో ఉంది.
మర్రిపాలెం | |
---|---|
విశాఖనగర పరిసరాలు | |
Coordinates: 17°44′27″N 83°15′05″E / 17.740763°N 83.251378°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
Government | |
• Type | మేయర్ |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 530018 [1] |
Vehicle registration | ఆంధ్రప్రదేశ్ |
మర్రిపాలెం అనేక రకాల దుకాణాలు, మార్కెట్లు, ఆసుపత్రులతో కూడిన వాణిజ్య కేంద్రం కూడా.ఈ ప్రదేశంలో గవర నాయుడు కుల జనాభా అధికంగా ఉంది[2]
ప్రయాణ సౌకర్యాలు
మార్చురైల్వే క్వార్టర్సు, ప్యాసింజర్ హాల్ట్ స్టేషన్ ఉన్నాయి. సాధారణ రైళ్లు ఈ స్టేషన్‌లో ఆగవు. ఇది విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు చాలా సమీపంలో ఉంది. ఇప్పుడు ఇది టెర్మినల్ స్టేషన్‌గా అభివృద్ధి చెందుతుంది.మర్రిపాలెం BRTS కారిడార్‌లో ద్వారకా బస్ స్టేషన్ నుండి పెందుర్తి వరకు ఒక భాగం.
గ్యాలరీ
మార్చు-
మర్రిపాలెంలో ఆర్పీఎఫ్ పోస్టు
-
మర్రిపాలెం దగ్గర రైలు పట్టాలు