భారతదేశపు జిల్లా

భారతదేశపు రాష్ట్రాల్లోని పరిపాలనా విభాగం

జిల్లా భారతదేశంలో రాష్ట్రం తరువాత స్థాయి పాలనా విభాగం. ప్రతి రాష్ట్రాన్ని పరిపాలనా సౌలభ్యం కొరకు కొన్ని జిల్లాలుగా విభజించారు. ప్రతి జిల్లాకు ఒక ఐ.ఏ.యస్. అధికారి కలెక్టర్ గా ఉంటాడు. 2001 లో దేశం లోని జిల్లాల సంఖ్య 593 కాగా 2011 లో 640 కి పెరిగింది. ఏప్రిల్ 2022 నాటికి, దేశంలో 773 జిల్లాలున్నాయి.[1]

"భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు", పట్టిక ప్రకారం సంఖ్యలు ఇవ్వబడ్డాయి.

విశేషాలు

మార్చు
  • ఉమ్మడి అనంతపురం జిల్లా కంటే వైశాల్యంలో చిన్న దేశాలు: మాల్టా, గ్రెనెడా, ఆండొర్రా, బహ్రైన్, బ్రూనే, కేప్వర్ద్, సైప్రస్, డొమినికా, ఫిజీ, గాంబియా, జమైకా, కువైట్, లెబనాన్, లక్సెంబర్గ్, మారిషస్,, పోర్టోరికో, కతార్, సీషెల్స్, సింగపూర్, స్వాజీలాండ్, టాంగో.ట్రినిడాడ్, టుబాగో, వనౌటూ.
  • పార్లమెంటు స్థానాల కంటే జిల్లాల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు (19, కేంద్ర పాలిత ప్రాంతాలు (4): అరుణాచల్ ప్రదేశ్, అసోం, చత్తీస్ గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, ఝార్ఖండ్, కర్నాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిషా, పంజాబ్, రాజస్తాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, అండమాన్ నికోబార్ దీవులు, డామన్ డయ్యు, పుదుచ్చేరి, ఢిల్లీ.
  • జిల్లాల సంఖ్య అసలు పెరగని రాష్ట్రాలు (6): బీహార్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, సిక్కిం,

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Provisional Population Totals: Number of Administrative Units" (PDF). Census of India 2011. Retrieved 13 April 2018.

వెలుపలి లంకెలు

మార్చు