మర్లపాలెం
ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా గ్రామం
మర్లపాలెం, కృష్ణా జిల్లా, గన్నవరం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
మర్లపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°33′N 80°48′E / 16.55°N 80.80°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | గన్నవరం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521101 |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామంలోని విద్యాసౌకర్యాలు
మార్చుమండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
గ్రామానికి వ్యయసాయం, /సాగునీటి సౌకర్యం
మార్చుమర్ల చెరువు.
గ్రామ పంచాయతీ
మార్చుఈ గ్రామం గన్నవరం గ్రామానికి ఒక శివారు గ్రామం.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు
మార్చుశ్రీ కోదండరామాలయం
మార్చుశ్రీ గౌరమ్మ అమ్మవారి ఆలయం
మార్చుమర్లపాలెం గ్రామం నుండి తెంపల్లె వెళ్ళు రహదారిపై ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక జాతరను, 2017, మార్చి-13వతేదీ సోమవారంనాడు వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి పాలపొంగళ్ళు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు మద్యాహ్నం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [1]