గుదము
(మలద్వారము నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
గుదం (Anus) మానవ శరీరంలో విసర్జన అవయవం. శరీరం లోని ఘన, ద్రవ వ్యర్థ పదార్ధాలు, మలం, అపాన వాయువు ఈ ద్వారం ద్వారా విసర్జింపబడతాయి. దీనిని మలద్వారం అని కూడా వ్యవహరిస్తారు. శరీరంలోని వ్యర్థాన్ని విసర్జించడానికి ఉద్దేసించబడ్డ ఈ అవయవాన్ని, అప్రాకృతిక సంభోగంలో,[1] ప్రకృతి విరుద్దంగా జరిపే విపరీత సంభోగమే[1], గుద మైథునం. ఈ క్రియ మగ-ఆడ మధ్య కావచ్చు లేదా మగ-మగ మధ్య కావచ్చు. ఇప్పుడు వెర్రి తలలేస్తున్న (అ) నాగరికులు డిల్డూ అనే పురుషాంగాన్ని పోలిన కృత్రిమ పరికరం ద్వారా స్త్రీల మధ్య కూడా ఈ విపరీత కామ క్రీడలు జరుగుతున్నట్టు ధ్రువం అయ్యింది.
గుదం, పాయువు, ముడ్డి | |
---|---|
Formation of anus in proto- and deuterostomes | |
లాటిన్ | Anus |
గ్రే'స్ | subject #249 1184 |
అంగ వ్యవస్థ | Alimentary, sometimes reproductive |
ధమని | Inferior rectal artery |
సిర | Inferior rectal vein |
నాడి | Inferior rectal nerves |
లింఫు | Superficial inguinal lymph nodes |
Precursor | Proctodeum |
గుదం సంబంధిత వ్యాధులు
మార్చుఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 న్యూస్, మై డిజిటల్ (2020-12-31). "Education for 18+ only కామసూత్ర ఒక సంకలనమని -ఆనందం , ఆధ్యాత్మికత". మై డిజిటల్ న్యూస్. Retrieved 2021-07-31.
బయటి లింకులు
మార్చుLook up గుదము in Wiktionary, the free dictionary.