ప్రభు
సినీ నటుడు, నిర్మాత
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
ప్రభు ప్రముఖ దక్షిణభారత సినీ నటుడు. ఇతను ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించాడు. తెలుగు, మలయాళ, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. తమిళంలో ప్రముఖ నటుడైన శివాజీ గణేశన్ ఇతని తండ్రి. చంద్రముఖి, డార్లింగ్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు.
ప్రభు | |
---|---|
![]() | |
జననం | [1][2] | 27 డిసెంబరు 1956
ఇతర పేర్లు | ఇలయ తిలగం |
పూర్వ విద్యార్థులు | లయోలా కళాశాల, చెన్నై |
వృత్తి | నటుడు, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1982–ప్రస్తుతం |
జీవిత భాగస్వాములు | పునీత (m.1984-ప్రస్తుతం) |
పిల్లలు | విక్రం ప్రభు (b.1987). ఐశ్వర్య ప్రభు (b.1989) |
తల్లిదండ్రులు | శివాజీ గణేశన్ కమల గణేశన్ |
బంధువులు | రాం కుమార్ గణేశన్ (సోదరుడు) |
వ్యక్తిగత జీవితంసవరించు
ప్రభు డిసెంబరు 27, 1956న చెన్నైలో జన్మించాడు. అతని తండ్రి సుప్రసిద్ధ తమిళ నటుడు, నడిగర్ తిలకం బిరుదాంకితుడైన శివాజీ గణేశన్. ప్రభు కూడా తండ్రితో కలిసి అగ్ని నక్షత్రం, అంజలి అనే సినిమాల్లో నటించాడు. ఆయన కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించాడు. తల్లి కమల. కొడుకు విక్రం ప్రభు కూడా నటుడే.[3] కూతురు ఐశ్వర్య ప్రభు.
సినిమాలుసవరించు
ప్రభు నటించిన తెలుగు సినిమాలు.
- చంద్రముఖి
- డార్లింగ్
- తూనీగ తూనీగ (2012)
మూలాలుసవరించు
- ↑ பிரபு ... குறிப்பு Archived 2016-06-17 at the Wayback Machine. Ilaiyathilagamprabhu.com (31 December 1956). Retrieved on 27 November 2011.
- ↑ The Prabhu Chat Rediff.com.
- ↑ "నెగటివ్‌గా రాయకండి ప్లీజ్". sakshi.com. సాక్షి. Retrieved 22 November 2016.