మల్లికా సారాభాయ్

గుజరాత్, గుజరాత్ అహ్మదాబాద్ నుండి కార్యకర్త మరియు భారతీయ శాస్త్రీయ నర్తకుడు

మల్లికా సారాభాయ్ (ఆంగ్లం: Mallika Sarabhai, మళయాళం|മല്ലിക സാരാഭായ്; జననం 1954 మే 9) సుప్రసిద్ధ భారతీయ నాట్యకత్తె. ఈమె ప్రముఖ అణు శాస్త్రవేత్త విక్రం సారాభాయ్, ప్రముఖ నృత్యకళాకారిణి మృణాళినీ సారాభాయ్‌ల కుమార్తె. ఈమె కూచిపూడి, భరతనాట్యం నృత్య కళలలో ప్రావీణ్యత సంపాదించింది.[1]

మల్లికా సారాభాయ్
Mallika-sarabhai-before-performance-saarang-2011-iit-madras.jpg
2011లో మల్లికా సారాభాయ్
జననం (1954-05-09) 1954 మే 9 (వయసు 68)
వృత్తికూచిపూడి, భరతనాట్యం
క్రియాశీల సంవత్సరాలు1969 - ప్రస్తుతం
ఎత్తు5' 6"
పిల్లలురేవంత, అనహిత
వెబ్‌సైటుMallika Sarabhai

పురస్కారాలుసవరించు

  • 2010లో ఈమెకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది.[2]

గ్యాలరీసవరించు

మూలాలుసవరించు