మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు

2015 తెలుగు సినిమా

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు 2015 ఫిబ్రవరి 6న విడుదలైన తెలుగు ప్రేమ కథా చిత్రం.

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
Malli Malli Idi Rani Roju.jpg
చిత్ర ప్రచార చిత్రం
దర్శకత్వంకె. క్రాంతి మాధవ్‌
రచనకె. క్రాంతి మాధవ్‌
(స్క్రీన్ ప్లే , కథ)
సాయిమాధవ్‌ బుర్రా
(సంభాషణలు)
నటవర్గం
ఛాయాగ్రహణంజ్ఞానశేఖర్‌ వి.ఎస్‌.
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంగోపి సుందర్‌
పంపిణీదారులుసిసి మీడియా అండ్ ఎంటర్టైన్‌మెంట్
విడుదల తేదీలు
2015 ఫిబ్రవరి 6 (2015-02-06)
దేశంభారత్
భాషతెలుగు

కథసవరించు

రాజారామ్‌ (శర్వానంద్) ఒక పరుగు పందెం క్రీడాకారుడు . తనతోనే చదువుతోన్న నజీరాని (నిత్యా మీనన్) ని ప్రేమిస్తాడు. మతాలు వేరయినా కానీ ఇద్దరూ ప్రేమించుకుంటారు. కానీ అనుకోని పరిస్థితుల్లో విడిపోతారు. ఏళ్లు గడిచిపోతాయి. అయినా కానీ ఇద్దరూ తాము ప్రేమించిన వాళ్లని మర్చిపోకుండా ఆ జ్ఞాపకాలతో బతికేస్తుంటారు. విడిపోయిన ఈ ప్రేమికులు మళ్లీ ఒక్కటవుతారా లేదా? అన్నది మిగిలిన కథ[1].

తారాగణంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-02-08. Retrieved 2015-02-09.

బయటి లంకెలుసవరించు

  • ది హిందూ పత్రికలో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చిత్రం గురించిన వార్త