మసూద్ అన్వర్

పాకిస్తానీ మాజీ క్రికెటర్

మసూద్ అన్వర్ (జననం 1967, డిసెంబరు 10) పాకిస్తానీ మాజీ క్రికెటర్.[1]

మసూద్ అన్వర్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1967-12-12) 1967 డిసెంబరు 12 (వయసు 56)
ఖానేవాల్, పంజాబ్, పాకిస్తాన్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 121)1990 డిసెంబరు 6 - వెస్టిండీస్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు {{{column2}}}
మ్యాచ్‌లు 1 128
చేసిన పరుగులు 39 2,308
బ్యాటింగు సగటు 19.50 18.03
100లు/50లు 0/0 0/5
అత్యధిక స్కోరు 37 76*
వేసిన బంతులు 161 31,050
వికెట్లు 3 587
బౌలింగు సగటు 34.00 21.71
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 38
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 9
అత్యుత్తమ బౌలింగు 2/59 8/44
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 46/–
మూలం: ESPNcricinfo, 2017 జూన్ 19

జననం మార్చు

మసూద్ అన్వర్ 1967, డిసెంబరు 10న పాకిస్తాన్, పంజాబ్ లోని ఖనేవాల్ లో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం మార్చు

ఇతను 1990లో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 39 పరుగులు చేశాడు. 161 బంతులు వేసి 3 వికెట్లు తీసుకున్నాడు.[3] ఫస్ట్-క్లాస్ క్రికెట్ లో 128 మ్యాచ్‌లలో 2,308 పరుగులు (ఐదు అర్థ సెంచరీలు) చేశాడు. అత్యధిక స్కోరు 76* చేశాడు. 31,050 బంతులు వేసి 587 వికెట్లు తీసుకున్నాడు.

మూలాలు మార్చు

  1. "Masood Anwar Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-03.
  2. "Masood Anwar Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-03.
  3. "PAK vs WI, West Indies tour of Pakistan 1990/91, 3rd Test at Lahore, December 06 - 11, 1990 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-03.