మహమ్మద్ షానవాజ్ ఆలం
మహమ్మద్ షానవాజ్ ఆలం (జననం 10 సెప్టెంబర్ 1982) బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జోకిహాట్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం నితీష్ కుమార్ మంత్రివర్గంలో విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[1][2]
షానవాజ్ ఆలం | |||
| |||
విపత్తు నిర్వహణ శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 16 ఆగష్టు 2022 | |||
గవర్నరు | ఫగు చౌహాన్ | ||
---|---|---|---|
ముందు | రేణు దేవి | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 31 మే 2018 | |||
ముందు | సర్ఫరాజ్ ఆలం | ||
నియోజకవర్గం | జోకిహత్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 10 సెప్టెంబర్ 1982 జోకిహత్, అరారియా | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | రాష్ట్రీయ జనతా దళ్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | ఎంఐఎం | ||
నివాసం | శిసౌన, జోకిహత్, అరారియా | ||
పూర్వ విద్యార్థి | ఢిల్లీ యూనివర్సిటీ, భారతి విద్యాపీఠ్, పూణే | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
శాఖ | విపత్తు నిర్వహణ శాఖ |
మూలాలు
మార్చు- ↑ Hindustan Times (16 August 2022). "Bihar cabinet expansion: Here's more on the 31 new ministers in Nitish-Tejashwi govt" (in ఇంగ్లీష్). Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.
- ↑ Social News XYZ (16 August 2022). "Nitish Kumar distributes portfolios, retains home and general administration". Archived from the original on 22 August 2022. Retrieved 22 August 2022.