మహరాజ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం (ఉత్తర ప్రదేశ్)
మహరాజ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పేరుతో బీహార్‌లో కూడా ఒక లోక్‌సభ నియోజకవర్గం ఉంది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | నియోజకవర్గం పేరు | రిజర్వ్ | జిల్లా | సభ్యుని పేరు | పార్టీ |
---|---|---|---|---|---|
315 | ఫారెండా | జనరల్ | మహారాజ్‌గంజ్ | బజరంగ్ బహదూర్ సింగ్ | బీజేపీ |
316 | నౌతాన్వా | జనరల్ | మహారాజ్‌గంజ్ | అమన్ మణి త్రిపాఠి | స్వతంత్ర |
317 | సిస్వా | జనరల్ | మహారాజ్‌గంజ్ | ప్రేమ్ సాగర్ పటేల్ | బీజేపీ |
318 | మహారాజ్‌గంజ్ | ఎస్సీ | మహారాజ్‌గంజ్ | జై మంగళ్ కనోజియా | బీజేపీ |
319 | పనియారా | జనరల్ | మహారాజ్‌గంజ్ | జ్ఞానేంద్ర సింగ్ | బీజేపీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | ఎంపీగా ఎన్నికయ్యారు | పార్టీ |
---|---|---|
1952 | ప్రొ. శిబ్బన్ లాల్ సక్సేనా | స్వతంత్ర |
1957 | ప్రొ. శిబ్బన్ లాల్ సక్సేనా | స్వతంత్ర |
1962 | మహదేవ్ ప్రసాద్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1967 | మహదేవ్ ప్రసాద్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1971 | ప్రొ. శిబ్బన్ లాల్ సక్సేనా | స్వతంత్ర |
1977 | ప్రొ. శిబ్బన్ లాల్ సక్సేనా | భారతీయ లోక్ దళ్ |
1980 | అష్ఫాక్ హుస్సేన్ అన్సారీ | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
1984 | జితేందర్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1989 | హర్షవర్ధన్ | జనతాదళ్ |
1991 | పంకజ్ చౌదరి | భారతీయ జనతా పార్టీ |
1996 | పంకజ్ చౌదరి | భారతీయ జనతా పార్టీ |
1998 | పంకజ్ చౌదరి | భారతీయ జనతా పార్టీ |
1999 | కున్వర్ అఖిలేష్ సింగ్ | సమాజ్ వాదీ పార్టీ
సయ్యద్ అర్షద్ పార్లమెంటు సభ్యుడు (1999-2004) |
2004 | పంకజ్ చౌదరి | భారతీయ జనతా పార్టీ |
2009 | హర్షవర్ధన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2014 | పంకజ్ చౌదరి | భారతీయ జనతా పార్టీ |
2019 | పంకజ్ చౌదరి[1][2] | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
మార్చు- ↑ Business Standard (2019). "Maharajganj Lok Sabha Election Results 2019". Archived from the original on 15 September 2022. Retrieved 15 September 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.