మహర్షి 1987 లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి వంశీ దర్శకత్వం వహించగా టైటిల్ పాత్రలో మహర్షి రాఘవ నటించాడు. ఇది కృష్ణ భగవాన్ నటించిన మొదటి సినిమా. ఇళయరాజా సంగీతం ఒక హై లైట్.

మహర్షి
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం వంశీ
నిర్మాణం స్రవంతి రవికిషోర్
తారాగణం మహర్షి రాఘవ,
సంగీతం ఇళయరాజా
కూర్పు అనిల్ మల్నాడ్
నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్
భాష తెలుగు

నటీనటులుసవరించు

పాటలుసవరించు

  1. మాటరాని మౌనమిది...
  2. సాహసం నా పథం
  3. సుమం, ప్రతి సుమం సుమం...
  4. సంస్కృత డిస్కో

బయటి లింకులుసవరించు