మహాత్మా గాంధీ బస్ స్టేషన్

17°22′41″N 78°28′48″E / 17.378055°N 78.480005°E / 17.378055; 78.480005

మహాత్మా బస్ స్టేషన్
(ఇమ్లీబన్ బస్ స్టేషను)
మహాత్మా గాంధీ బస్ స్టేషనులో బస్సులు నిలిపి ఉన్న దృశ్యము
సాధారణ సమాచారం
Locationగౌలిగౌడ, హైదరాబాదు
యజమాన్యంతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
ఫ్లాట్ ఫారాలు150
నిర్మాణం
పార్కింగ్ఉన్నది
Bicycle facilitiesఉన్నది
Disabled accessYes
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services
Mahatma Gandhi's statue at the Bus Station

ఆసియాలోనే అతిపెద్దదిగా చెప్పబడే మహాత్మా గాంధీ బస్ స్టేషను హైదరాబాదు నగరంలో ఉంది. దీనిని ఇమ్లీబన్ బస్ స్టేషను అని కూడా పిలుస్తారు.[1]

నేపధ్యము

మార్చు

నానాటికి పెరుగుతున్న హైదరాబాదు ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు 1988, మే 20 న భూమిపూజ చేశారు. 20 ఎకరాల విస్తీర్ణంలో 12.50 కోట్ల రూపాయల వ్యయంతో ఆరేళ్ళకు దీని నిర్మాణం పూర్తిచేశారు. 1994 ఆగస్టు 17 న అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి దీనిని ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా వందల సంఖ్యలో ప్రతిరోజూ బస్సులు ఇక్కడికి వస్తుంటాయి.

ఇతర వివరాలు

మార్చు

ఇక్కడ ఎం.జి.బి.ఎస్. మెట్రో స్టేషను కూడా ఉంది.

మూలాలు

మార్చు
  1. "Traffic goes for a toss at Imlibun station". The Hindu. Archived from the original on 2007-12-27. Retrieved 2017-05-23.

బయటి లింకులు

మార్చు