ఎం.జి.బి.ఎస్. మెట్రో స్టేషను

హైదరాబాదులోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ సమీపంలో ఉన్న మెట్రో స్టేషను.

ఎం.జి.బి.ఎస్. మెట్రో స్టేషను, హైదరాబాదులోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ సమీపంలో ఉన్న మెట్రో స్టేషను. ఇది హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనుకు, ఆకుపచ్చరంగు లైనుకు మధ్య ఇంటర్ చేంజ్ మెట్రో స్టేషను.[1] 2,80,000 చదరపు అడుగులు (26,000 చదరపు మీటర్లు) [2] ఉన్న ఈ ఇంటర్-చేంజ్ మెట్రో స్టేషను ఆసియాలోనే అతిపెద్ద మెట్రో స్టేషన్లలో ఒకటిగా మారింది.[3]

ఎం.జి.బి.ఎస్. మెట్రో స్టేషను
హైదరాబాదు మెట్రో స్టేషను
సాధారణ సమాచారం
Locationఇమ్లిబన్, ఉత్తర గౌలిగూడ, మహాత్మా గాంధీ బస్ స్టేషన్, హైదరాబాదు, తెలంగాణ
Coordinates17°22′41″N 78°28′48″E / 17.378055°N 78.480005°E / 17.378055; 78.480005
లైన్లుఎరుపురంగు లైను, ఆకుపచ్చరంగు లైను
ఫ్లాట్ ఫారాలు4
పట్టాలు4
నిర్మాణం
నిర్మాణ రకంపైకి
Depth7.07 మీటర్లు
Platform levels2
పార్కింగ్పార్కింగ్ ఉంది
History
Opened24 సెప్టెంబరు 2018
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చరిత్ర

మార్చు

2018, సెప్టెంబరు 24న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.

స్టేషను వివరాలు

మార్చు

నిర్మాణం

మార్చు

మెట్టుగూడ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో నీలిరంగు లైనులో ఉంది.[4]

సౌకర్యాలు

మార్చు

అమీర్‌పేట మెట్రో స్టేషను కంటే ఈ మెట్రో స్టేషను పెద్దది. ఇక్కడ ప్రయాణికులు ఎల్.బి. నగర్-మియాపూర్, జెబిఎస్-ఫలక్నుమా మార్గాలకు మారవచ్చు.[5] ఈ మెట్రో స్టేషను 140 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో విస్తరించి ఉంది. కారిడార్- I (మియాపూర్-ఎల్.బి. నగర్) స్టేషనులో మొదటి, రెండవ అంతస్తులలో ఉండగా... కారిడార్- II (జెబిఎస్-ఫలక్నుమా) స్టేషను మూడవ, నాల్గవ అంతస్తులలో ఉంది.

స్టేషను లేఔట్

మార్చు
కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[6]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[6]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[6]

మూలాలు

మార్చు
  1. Kumar, S. Sandeep (22 September 2018). "Countdown begins for Hyderabad Metro line launch". Telangana Today. Retrieved 2020-12-13.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. Geetanath, V. (2018-09-08). "One of Asia's biggest metro stations in the making". The Hindu. ISSN 0971-751X. Retrieved 2020-12-13.
  3. "MGBS station to be one of the biggest Metro stations in Asia".
  4. "Metro Stations". Hyderabad Metro Rail. Retrieved 2020-12-13.
  5. "Hyderabad: Work still under way as D-Day nears".
  6. 6.0 6.1 6.2 "Platform level". Hyderabad Metro Rail.

ఇతర లంకెలు

మార్చు