మహానటి
మహానటి అనగా గొప్పగా నటించిన నటి అని అర్ధం. తెలుగు సినీరంగంలో సాధారణంగా సావిత్రి కి మాత్రమే ఈ అర్హత ఉన్నదని కొందరి అభిప్రాయం.
- సినిమాలు
- మహానటి (1982 సినిమా) - కన్నడ భాష నుండి డబ్ చేసిన సినిమా. ఆరతి, అంబరీష్ నటీనటులు
- మహానటి (2018 సినిమా) - నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినీనటి సావిత్రి జీవితం ఆధారంగా నిర్మించిన సినిమా.
- పుస్తకాలు
- మహానటి సావిత్రి - వెండితెర సామ్రాజ్ఞి - 2007లో విడుదలైన మహానటి సావిత్రి జీవిత కథ.