మహానది రైల్వే వంతెన
మోసే వాహనాలురైల్వే
ప్రదేశంకటక్, ఒరిస్సా, ఇండియా
మొత్తం పొడవు2.100 కీలో మీటర్ల
భౌగోళికాంశాలు20°29′07″N 85°54′38″E / 20.4852°N 85.9105°E / 20.4852; 85.9105

చరిత్రసవరించు

ఈ వంతెన కటక్ ఒరిస్సా రాష్ట్రములో ఉన్నది. ఈ వంతెన మహానది నదిపై నిర్మించారు.1 జనవరి 1899 న ప్రారంభమైంది .వంతెన 2.100 కి .మీ పోడవు నిర్మించినారు . మహానది పై మొదటి బ్రిడ్జి భుత్ముండై సమీపాన కలదు రెండవది. భారత దేశంలో పొడవైన రైలు వంతెనలలో ఈ వంతెన కూడా ఒకటి. ఒరిస్సా రాష్టంలో అత్యంత పెద్ద వంతెన .

మూలాలుసవరించు