రాజకుటుంబములో మహారాజు యొక్క ధర్మపత్నిని మహారాణి అంటారు. రాజు తర్వాత రాజ్య పరిపాలనా వ్యవహారాల బాధ్యత మహారాణిదే. కొన్ని రాజ్యాలలో రాజు లేకున్ననూ రాజ్యభాధ్యతలను చేపట్టి పాలన సాగించిన రాణులు కలరు.

ఝాన్సీ రాణి, - భారతదేశంలో తిరుగుబాటు గురించి 1859లో లండన్‌లో ప్రచురితమైన Chambers's History of the Revolt in INDIA అనే పుస్తకం నుండి

ప్రపంచ రాణులు

మార్చు

భారతీయ రాణులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మహారాణి&oldid=3880456" నుండి వెలికితీశారు