మహా భారతము (1963 సినిమా)
మహాభారతము 1963, మార్చి 15న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఇది హిందీ భాషనుండి తెలుగులోనికి డబ్ చేయబడింది.
మహాభారతము (1963 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రామచంద్ర ఠాకూర్ |
---|---|
తారాగణం | మహిపాల్, నిరూపా రాయ్ |
సంగీతం | పామర్తి |
నేపథ్య గానం | పి.లీల, కె.అప్పారావు, ఘంటసాల, మాధవపెద్ది, హైమావతి |
నిర్మాణ సంస్థ | సువర్ణా ఫిలిమ్స్ |
విడుదల తేదీ | మార్చి 15, 1963 |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: రామచంద్ర ఠాకూర్
- సంగీతం: పామర్తి
- గీత రచన: శ్రీశ్రీ
తారాగణం
మార్చు- మహిపాల్,
- నిరూపా రాయ్
పాటలు/పద్యాలు
మార్చుఈ చిత్రంలోని పాటలను శ్రీశ్రీ వ్రాయగా, పామర్తి సంగీతం కూర్చాడు.[1]
క్ర.సం | పాట/పద్యం | పాడినవారు |
---|---|---|
1 | సఖీ సభలమ్మే నా కలలన్నీ మది నేడేమో ఆనందమాయె | పి.లీల |
2 | ఆటలాడి మది మోదమాయెనో ఘనముగ మనమే నేడే | పి.లీల |
3 | కృష్ణా రావో నీలవర్ణా ఆర్త శరణ్యా నా మొర వినవోయి | పి.లీల |
4 | పూర్వ పశ్చిమ సాగరాంభో వలయితి సర్వ సర్వం సహా (పద్యం) | కె.అప్పారావు |
5 | యదునాధా ద్వారకానాధా శ్రీపతే నటవర కుంజవిహారీ | ఘంటసాల వెంకటేశ్వరరావు |
6 | రణము మారణ మరణ కారణము (పద్యం) | మాధవపెద్ది సత్యం |
7 | శ్రీగౌరీ పదములనే సేవించి మన ఆశలు తీరగా | హైమావతి బృందం |
8 | పాడె ఝుం ఝుమ్మని ఎలతేటి గమ గమ మెరిసే | పి.లీల |
మూలాలు
మార్చు- ↑ కొల్లూరి భాస్కరరావు. "మహాభారతం - 1963 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 22 మార్చి 2020. Retrieved 22 March 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)