మహిమా చౌదరి భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె 1997లో విడుదలైన పర్డేస్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగులో మనసులో మాట సినిమాలో నటించింది.[2]

మహిమా చౌదరి
జననం1973 (age 50–51)
ఇతర పేర్లుమహిమ
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1995–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
బాబీ ముఖేర్జి
(m. 2006; విడాకులు 2013)
పిల్లలు1

వివాహం

మార్చు

మహిమా 2006 సంవత్సరంలో బాబీ ముఖర్జీని వివాహం చేసుకుంది. వీరికి 2007లో అరియానా కుమార్తె జన్మించింది. ఈ జంట 2013లో విడాకులు తీసుకున్నారు.[3]

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర ఇతర విషయాలు
1997 పర్డేస్ కుసుమ్ గంగా ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ నటి తొలి పరిచయం
నామినేటెడ్ — ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ నటి
1999 మనసులో మాట ప్రియా తెలుగు
దిల్ క్యా కారే కవిత కిశోరె నామినేటెడ్ — ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ సహాయ నటి
దాగ్ కేజ్రీ వర్మ / కాజల్ [4]
ప్యార్ కోయి ఖేల్ నహి నిషా
2000 ధడ్కన్ శీతల్ వర్మ నామినేటెడ్ — ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ సహాయ నటి
దీవానే పూజ
కురుక్షేత్ర అంజలి పి. సింగ్
ఖిలాడీ 420 రైతు భరద్వాజ్
2001 లజ్జా మైథిలి
ఎ తేరా ఘర్ ఎ మేరా ఘర్ సరస్వతి
2002 ఓం జై జగదీష్ అయేషా
దిల్ హై తుమ్హారా నిమ్మి
2003 సాయ తనీ
తేరే నామ్ "ఓ జానా " పాటలో
బాగ్ బాన్ అర్పితా అలోక్ మల్హోత్రా
ఎల్ఓసి కార్గిల్ రీనా యాదవ్
2004 దుబారా డా. అంజలి సెహగల్
2005 జమీర్ సుప్రియ మహేశ్వరి
కుచ్ మీఠా హో జాయ్ గులాబ్ ఖాన్
షెహర్ అనామిక కాంత్
ఫిలింస్టార్ హీరో పండిట్
ది ఫిలిం సుష్మిత బెనర్జీ
హోమ్ డెలివరీ మాయ
భాగమతి భాగమతి వాయిస్ -ఓవర్
2006 సౌతేన్ మిథాలీ 'మిటా' ఆర్. సింగ్
సాండ్ విచ్ స్వీట్ సింగ్ / స్వీటీ శేఖర్
కుడియె కా హై జమానా అంజలి
మిస్టర్ 100% శిల్పా
హోప్ అండ్ ఏ లిటిల్ షుగర్ సలోని
సార్హద్ పార్ సిమ్రాన్
2008 గుమ్నామ్ – ది మిస్టరీ రియా
2010 పుషేర్ అనిత
2015 ముంబయ్ - ది గ్యాంగ్ స్టార్ గ్యాంగ్ స్టార్ భార్య
2016 డార్క్ చాక్లెట్ ఇషాని బెనర్జీ

మూలాలు

మార్చు
  1. Chhetri, Vivek (21 December 2011). "Hills smile to conquer 'camera' & hearts". The Telegraph. Archived from the original on 12 June 2018. Retrieved 15 July 2016.
  2. Outlook (19 October 2021). "Mahima Chaudhary: In The Film Industry, They Only Wanted A Virgin Who Had Not Kissed" (in ఇంగ్లీష్). Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
  3. The Indian Express (11 April 2021). "Mahima Chaudhry opens up about troubled marriage, suffering two miscarriages: 'It was due to not being in a happy space'" (in ఇంగ్లీష్). Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
  4. Chopra, Anupama (22 February 1999). "Film Without Fire". India Today. Archived from the original on 21 November 2000. Retrieved 10 May 2020.

బయటి లింకులు

మార్చు