మహేశ్వరం మండలం
మహేశ్వరం మండలం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా లోని మండలం.[1] మహేశ్వరం, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 30 కి. మీ. దూరంలో ఉంది.ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా , మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దులో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కందుకూర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సరూర్‌నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 33 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 3 నిర్జన గ్రామాలు. పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో తేడా ఏమీ రాలేదు. మండల వైశాల్యం 253 చ.కి.మీ. కాగా, జనాభా 65,125. జనాభాలో పురుషులు 33,792 కాగా, స్త్రీల సంఖ్య 31,333. మండలంలో 14,684 గృహాలున్నాయి.[3]
మహేశ్వరం మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°07′58″N 78°26′12″E / 17.132875°N 78.43665°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | మహేశ్వరం |
గ్రామాలు | 30 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 65,125 |
- పురుషులు | 33,792 |
- స్త్రీలు | 31,333 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 50.87% |
- పురుషులు | 63.19% |
- స్త్రీలు | 37.73% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
సమీప మండలాలు
మార్చుకందుకూర్ మండలం దక్షిణాన, శంషాబాద్ మండలం ఉత్తరాన, కొత్తూర్ మండలం పడమరన, రాజేంద్రనగర్ మండలం ఉత్తరాన ఉన్నాయి.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చు- వెంకన్నగూడ
- గొల్లూర్
- నందిపల్లి
- నాగారం
- మన్సాన్పల్లి
- దబీల్గూడ
- నాగిరెడ్డిపల్లి
- అమీర్పేట్
- తూప్రా ఖుర్ద్
- కల్వకోల్
- పెండ్యాల్
- దుబ్బచెర్ల
- సుభాన్పూర్
- దిల్వార్గూడ
- కొల్లపడ్కల్
- పోరండ్ల
- ఆకన్పల్లి
- ఘట్పల్లి
- మహేశ్వరం
- గంగారం
- సిరిగిరిపూర్
- బాగ్మంఖల్
- మంఖల్
- సర్దార్నగర్
- శ్రీనగర్
- రవిర్యాల్
- కొంగర్ ఖుర్ద్
- ఇమాంగూడ
- మొహబ్బత్నగర్
- తుమ్మలూర్
గమనిక:నిర్జన గ్రామాలు మూడు పరిగణించబడలేదు
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2019-01-06.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 2021-12-27 suggested (help) - ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.