మహేశ్వర్ మొహంతి
మహేశ్వర్ మొహంతి (26 ఫిబ్రవరి 1956 - 7 నవంబర్ 2023) ఒడిశాకు చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. 2004 నుంచి 2008 వరకు ఒడిశా శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు.
మహేశ్వర్ మొహంతి | |
---|---|
ఒడిశా శాసనసభ్యుడు | |
In office 1995–2019 | |
అంతకు ముందు వారు | ఉమా బాల్రావ్ రత్ |
తరువాత వారు | జయంత్ కుమార్ సారాంగి |
నియోజకవర్గం | పూరి శాసనసభ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1956 ఫిబ్రవరి 26 పూరి, ఒడిశా, భారతదేశం |
మరణం | 2023 నవంబర్ 7 భువనేశ్వర్, ఒడిస్సా, భారతదేశం |
పౌరసత్వం | భారతీయుడు |
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | బిజు జనతాదళ్ |
ఇతర రాజకీయ పదవులు | జనతాదళ్ |
జీవిత భాగస్వామి | ప్రియా మహంతి |
సంతానం | 2 |
తల్లిదండ్రులు | నారాయణ మహంతి తండ్రి |
వృత్తి | న్యాయవాది రాజకీయ నాయకుడు |
జీవిత విశేషాలు
మార్చుమహేశ్వర్ మొహంతి 26 ఫిబ్రవరి 1956న పూరీలో నారాయణ్ మహంతి దంపతులకుజన్మించారు. మహేశ్వర్ మొహంతి బిష్ణుప్రియ మొహంతిని వివాహం చేసుకున్నాడు ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. [1] మహేశ్వర్ మొహంతి ఉత్కల్ విశ్వవిద్యాలయం నుండి తన ఎల్.ఎల్.బి బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రంలో ఎంఏ పూర్తి చేసాడు. [2]
మహేశ్వర్ మొహంతి 1995 నుండి 2019 వరకు ఐదుసార్లు ఒడిశా శాసనసభకు ఎన్నికయ్యారు [3] మహేశ్వర్ మొహంతి 2004 నుంచి 2009 వరకు ఒడిశా శాసనసభ స్పీకర్‌గా పనిచేశాడు నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో రెవెన్యూ విపత్తు నిర్వహణ, చట్టం, ప్రణాళిక సమన్వయం, పర్యాటకం సంస్కృతి, పంచాయతీరాజ్ వంటి అనేక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. [4]
మహేశ్వర్ మొహంతి 67 సంవత్సరాల వయస్సులో 7 నవంబర్ 2023న భువనేశ్వర్‌లో స్ట్రోక్‌తో మరణించారు [5] [3]
ఎమ్మెల్యేగా విజయాలు
మార్చుటర్న్ ప్రారంభం | టర్మ్ ముగింపు | స్థానం | నియోజకవర్గం | పార్టీ |
---|---|---|---|---|
1995 | 2000 | 11వ ఒడిశా శాసనసభ సభ్యుడు | పూరి | జనతాదళ్ |
2000 | 2004 | 12వ ఒడిశా శాసనసభ సభ్యుడు | బిజు జనతా దళ్ | |
2004 | 2009 | 13వ ఒడిశా శాసనసభ సభ్యుడు | ||
2009 | 2014 | 14వ ఒడిశా శాసనసభ సభ్యుడు | ||
2014 | 2019 | 15వ ఒడిశా శాసనసభ సభ్యుడు |
మూలాలు
మార్చు- ↑ "Shri Maheswar Mohanty". odishaassembly.nic.in. Odisha Assembly. Retrieved 7 November 2023.
- ↑ Dash, Mrunal Manmay. "Former Odisha Assembly Speaker, Minister Maheswar Mohanty no more". OdishaTV (in ఇంగ్లీష్). Retrieved 2023-11-07.
- ↑ 3.0 3.1 "Former Odisha Speaker Maheswar Mohanty passes away". Prameya English (in Indian English). 7 November 2023. Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.
- ↑ "Former Odisha Speaker Maheswar Mohanty No More". Odisha Bytes (in అమెరికన్ ఇంగ్లీష్). 7 November 2023. Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.
- ↑ Mohapatra, Debabrata (7 November 2023). "Former Odisha speaker Maheswar Mohanty passes away". The Times of India. ISSN 0971-8257. Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.