మహ్మద్ ఇలియాస్ (హర్యానా రాజకీయ నాయకుడు)

హర్యానా రాజకీయ నాయకుడు, రాష్ట్ర మంత్రి

మహ్మద్ ఇలియాస్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హర్యానా శాసనసభకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.

మహ్మద్ ఇలియాస్
మహ్మద్ ఇలియాస్ (హర్యానా రాజకీయ నాయకుడు)


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
28 అక్టోబర్ 2019
ముందు రాహిష్ ఖాన్
నియోజకవర్గం పునహనా

విద్యుత్ శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
21 మార్చి 1991 – 11 మే 1996

పదవీ కాలం
3 మార్చి 2000 – 5 మార్చి 2005

పదవీ కాలం
28 అక్టోబర్ 2009 – 20 అక్టోబర్ 2014
ముందు నియోజకవర్గం ఏర్పాటు చేశారు
తరువాత రాహిష్ ఖాన్
నియోజకవర్గం పునహనా

పదవీ కాలం
9 మార్చి 2000 – 8 మార్చి 2005
ముందు ఆజాద్ మహ్మద్
తరువాత ఆజాద్ మహ్మద్
నియోజకవర్గం ఫిరోజ్‌పూర్ జిర్కా

పదవీ కాలం
9 జూలై 1991 – 10 మే 1996
ముందు హసన్ మహ్మద్
తరువాత ఖుర్షీద్ అహ్మద్
నియోజకవర్గం నుహ్

వ్యక్తిగత వివరాలు

జననం (1954-04-01) 1954 ఏప్రిల్ 1 (వయసు 70)
పున్హానా, పంజాబ్, భారతదేశం (ప్రస్తుత హర్యానా, భారతదేశం)
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ (2019 - ప్రస్తుతం)
(1989 - 1996)
ఇతర రాజకీయ పార్టీలు లోక్‌దళ్ (1987 - 1989), ఐఎన్ఎల్‌డీ (2000 - 2018), జననాయక్ జనతా పార్టీ (2018 - 2019)
తల్లిదండ్రులు చౌదరి రహీమ్ ఖాన్
పూర్వ విద్యార్థి జామియా మిలియా ఇస్లామియా

నిర్వహించిన పదవులు

మార్చు
# నుండి వరకు స్థానం పార్టీ
1. 1991 1996 నుహ్ (1వ పర్యాయం) నుండి శాసనసభ సభ్యుడు ఐఎన్‌సీ
2. 1991 1996 రాష్ట్ర విద్యుత్ & నీటిపారుదల శాఖ మంత్రి
3. 2000 2005 ఫిరోజ్‌పూర్ జిర్కా నుండి శాసనసభ సభ్యుడు (2వ పర్యాయం) ఐఎన్ఎల్‌డీ
4. 2009 2014 పునహనా నుండి శాసనసభ సభ్యుడు (3వ పర్యాయం)
5. 2019 2024 పునహనా నుండి శాసనసభ సభ్యుడు (4వ పర్యాయం) ఐఎన్‌సీ
6. 2024 అధికారంలో ఉంది పునహనా నుండి శాసనసభ సభ్యుడు (5వ పర్యాయం)

ఎన్నికలలో పోటీ

మార్చు
సంవత్సరం పార్టీ నియోజకవర్గం ఫలితం ఓట్లు ఓట్ల శాతం మెజారిటీ
1987 లోక్‌దళ్ నుహ్ ఓటమి 15,773 24.92% 27,970
1989 (ఉప ఎన్నిక) ఐఎన్‌సీ ఓటమి 14,206 15.28% 18,523
1991 గెలుపు 17,274 28.47% 4,243
1996 స్వతంత్ర ఓటమి 7,379 10.98% 13,022
2000 ఐఎన్ఎల్‌డీ ఫిరోజ్‌పూర్ జిర్కా గెలుపు 44,288 50.32% 17,560
2005 ఓటమి 33,372 32.45% 1,723
2009 పునహనా గెలుపు 18,865 23.22% 2,688
2014 ఓటమి 31,140 29.56% 3,141
2019[1] ఐఎన్‌సీ గెలుపు  18,865 28.76% 816
2024[2] గెలుపు 85,300 58.31% 31,916

మూలాలు

మార్చు
  1. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  2. The Indian Express (7 October 2024). "Haryana Elections Results: Full list of winners in Haryana Assembly polls 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.