మహ్మద్ యూనుస్

తెలంగాణకు చెందిన మాజీ క్రికెట్ అంపైర్

మహ్మద్ యూనుస్ (1915 డిసెంబరు 15 – 1992 నవంబరు 16) తెలంగాణకు చెందిన మాజీ క్రికెట్ అంపైర్. 1958-1965 మధ్యకాలంలో ఐదు టెస్ట్ మ్యాచ్‌లకు అంపైర్ గా పనిచేశాడు.[1]

మహ్మద్ యూనుస్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1915-12-15)1915 డిసెంబరు 15
సికింద్రాబాదు, తెలంగాణ
మరణించిన తేదీ1992 నవంబరు 16(1992-11-16) (వయసు 76)
హైదరాబాదు, తెలంగాణ
అంపైరుగా
అంపైరింగు చేసిన టెస్టులు5 (1958–1965)
మూలం: Cricinfo, 13 జూలై 2013

యూనుస్ 1915 డిసెంబరు 15 తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాదులో జన్మించాడు.

అంపైరింగ్ కెరీర్

మార్చు

టెస్ట్ మ్యాచ్‌

యూనుస్ 1958 డిసెంబరు 12 నుండి 17 వరకు ఇండియా - వెస్టిండీస్ ల మధ్య కాన్సూరులో జరిగిన టెస్ట్ మ్యాచ్‌కు తొలిసారిగా అంపైరింగ్ చేశాడు.[2] 1965 ఫిబ్రవరి 27 నుండి మార్చి 2 వరకు ఇండియా- న్యూజీలాండ్ ల మధ్య చెన్నైలో జరిగిన మ్యాచ్‌కు చివరిసారిగా అంపైరింగ్ చేశాడు.[3]

యూనుస్ 1992 నవంబరు 16న హైదరాబాదులో మరణించాడు.

మూలాలు

మార్చు
  1. "Mohammad Yunus". ESPN Cricinfo. Retrieved 2013-07-13.
  2. "Full Scorecard of West Indies vs India 2nd Test 1958/59 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Archived from the original on 2020-12-17. Retrieved 2023-02-25.
  3. "Full Scorecard of India vs New Zealand 1st Test 1964/65 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Archived from the original on 2021-05-29. Retrieved 2023-02-25.