మఝా (పంజాబీ: ਮਾਝਾ ) అనేది పంజాబ్ లోని ఒక ప్రాంతం. ఇది బియాస్, సట్లెజ్ నదుల కుడివైపున నెలకొని ఉన్నది[note 1]. ఇది జీలం నది వరకు ఉత్తరం వైపున విస్తరించి ఉంది.[1] మఝా బారీ డోబ్ (బియాస్, రావి నదుల మధ్య ప్రాంతం) ప్రాంతాన్ని కూడుకొని ఉంది. మఝా రేచా దోబ్ ప్రాంతాన్ని (రావి, చీనాబ్ మధ్య ప్రాంతం), జెక్ డోబ్ ప్రాంతం (జీలం, చీనాబ్ నదుల మధ్య ప్రాంతం) లకు కూడా కలిగి యున్నది.[2] మఝా చారిత్రక పంజాబ్ ప్రాంతానికి హృదయంలా నెలకొని ఉంది. మాఝా (ਮਾਝਾ) లేక మంజా (ਮਾਂਝਾ) పదాలకు అర్థం "కేందీయ" లేదా "మద్యలో నెలకొని ఉండుట".

A map of the Punjab region ca. 1947 showing the different doabs.
Dialects of Punjabi

మఝా లోని జిల్లాలు

మార్చు

ఈ క్రింది జిల్లాలు మఝా ప్రాంతంలో వర్గీకరించబదినవి.[1]

యాత్రా ఆకర్షణలు

మార్చు

చిత్రమాలిక

మార్చు

నోట్సు

మార్చు
  1. The left/right bank of a river is determined by looking in the direction of flow of the river (facing downstream).

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Grover, Parminder Singh (2011). Discover Punjab: Attractions of Punjab. Parminder Singh Grover. p. 179.
  2. Kakshi, S.R.; Pathak, Rashmi; Pathak, S.R.Bakshi R. (2007-01-01). Punjab Through the Ages. Sarup & Sons. ISBN 978-81-7625-738-1. Retrieved 12 June 2010.
"https://te.wikipedia.org/w/index.php?title=మాఝా&oldid=4359615" నుండి వెలికితీశారు