మాడభూషి వేంకటాచార్యులు

రచయిత, కవి

మాడభూషి వేంకటాచార్యకవి (1835 - 1895) తెలుగు కవి, అవధాని. నూజివీడు సంస్థానంలో ఆస్థాన కవి.

మాడభూషి వేంకటాచార్యులు
జననం1835
మరణం1895
వృత్తికవి
తల్లిదండ్రులు
  • నరసింహాచార్యులు (తండ్రి)
  • అలివేలమ్మ (తల్లి)

వీరు వైష్ణవబ్రాహ్మణులు, కౌశికగోత్రులు, ఆపస్తంబసూత్రుడు. వీరి తల్లి: అలివేలమ్మ, తండ్రి: నరసింహాచార్యులు. వీరు నూజివీడు లో 1835 లో జన్మించారు వీరి నిధనము: 1895-మన్మథ నామ సంవత్సర ఫాల్గుణ బహుళ తృతీయ.

రచించిన గ్రంథములు

మార్చు
  • 1. భరతాభ్యుదయము (ప్రబంధము)
  • 2. వామననాటకము.
  • 3. పుష్పబాణవిలాసము,
  • 4. హంససందేశము,
  • 5. మదనమోహన చరిత్ర (వచనము)
  • 6. బృహద్వైద్యరత్నాకరము.
  • 7. రామావధూటీ నక్షత్రమాల (చాటుపద్యమణిమంజరి-ద్వితీయభాగము చూడుడు)
  • 8. ఆనంద గజపతిపై వ్రాసిన 65 సీసములు.

ములాలు

మార్చు