మాదన్నగారిపల్లె(ముద్దనూరు)
మాదన్నగారిపల్లె కడప జిల్లా ముద్దనూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
మాదన్నగారిపల్లె | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 14°37′07″N 78°25′40″E / 14.618636563795905°N 78.42774233854689°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్‌ఆర్ జిల్లా |
మండలం | ముద్దనూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఇక్కడకు దగ్గరలోని వామికొండ జలాశయం 1.6 టి.ఎం.సి సామర్ధ్యం కలది. గండికోట జలాశయంలో నీటి నిల్వ 3 టి.ఎం.సి లకు చేరిన తరువాత ఇక్కడకు ఒక టి.ఎం.సి నీటిని తరలిస్తారు. ప్రస్తుతం వామికొండ జలాశయంలో కట్ట రివెట్టుమెంటు పనులు జరుగుచున్నవి. ఈ పనులు 6 రోజులలో పూర్తిఅగును. తరువాత నీటిని తరలిస్తారు. గండికోట జలాశయం నుండి వామికొండ జలాశయం వరకూ 24 కి.మీ.పొడవున కాలువ త్రవ్వకం పుర్తయినది.[1]
మూలాలు
మార్చు- ↑ ఈనాడు కడప/జమ్మలమడుగు 27 సెప్టెంబరు 2013. 2వ పేజీ.