మాదన్నపేట, హైదరాబాదు

మాదన్నపేట తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] ఇది యాకుత్‌పురా శాసనసభ నియోజికవర్గం పరిధిలో ఉంది. మాదన్నపేట మార్కెట్, నగరంలోని ప్రముఖ మార్కెట్లలో ఒకటిగా ఉంది.[2]

మాదన్నపేట
సమీపప్రాంతాలు
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
500036
Vehicle registrationటి.ఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంయాకుత్‌పురా (శాసనసభ నియోజికవర్గం)
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

వాణిజ్యం మార్చు

మాదన్నపేటలో గృహావసరాలకు కావలసిన అన్ని వస్తువులు దుకాణాలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలోని కూరగాయల మార్కెట్లలో ఒకటైన మాదన్నపేట మార్కెట్ ఈ ప్రాంతంలోనే ఉంది. అంతేకాకుండా, కూరగాయల మార్కెట్ కు సమీపంలోనే చేపల మార్కెట్ కూడా ఉంది.

రవాణా వ్యవస్థ మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మాదన్నపేట నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది. ఇక్కడికి సమీపంలో యాకుత్‌పురా రైల్వే స్టేషను ఉంది.

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-05-15. Retrieved 2018-10-05.
  2. ఆంధ్రజ్యోతి, హైదరాబాదు (16 September 2018). "కూరగాయల ధరలు తగ్గాయోచ్..!". Archived from the original on 5 October 2018. Retrieved 5 October 2018.

వెలుపలి లంకెలు మార్చు