యాకుత్‌పురా శాసనసభ నియోజకవర్గం
యాకుత్‌పురా, భారతదేశంలోని తెలంగాణా రాష్ట్ర శాసనసభలో ఒక నియోజకవర్గం. తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని 15 నియోజకవర్గాల్లో ఒకటి.హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో భాగం.1994 నుండి మజ్లిస్ పార్టీ (M.I.M.) పార్టీకి చెందిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
యాకుత్‌పురా | |
---|---|
నియోజకవర్గం | |
(శాసనసభ కు చెందినది) | |
రాష్ట్రం | తెలంగాణ |
ఓటర్ల సంఖ్య | 2,83,369 |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 1957 |
పార్టీ | మజ్లిస్ పార్టీ |
శాసనసభ సభ్యుడు | ముంతాజ్ అహ్మద్ ఖాన్ |
నియోజకవర్గ పరిధి
మార్చుఈ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం ఈ ప్రాంతాలు ఉన్నాయి:
మండలాలు లేదా ప్రాంతాలు |
---|
యాకుత్‌పురా |
మాదన్నపేట్ |
దాబీర్ పుర |
లాల్ దర్వాజా |
ఉప్పుగూడ (కొంత భాగం) |
ఎన్నికల ఫలితాలు
మార్చుతెలంగాణా రాష్ట్ర శాసనసభ ఎన్నికలు, 2014
మార్చుతెలంగాణ శాసనసభ ఎన్నికలు, 2014: యకూత్ పుర (శాసనసభ నియోజకవర్గం) | ||||
---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
మజ్లిస్ పార్టీ | ముంతాజ్ అహ్మద్ ఖాన్[1] | 66,391 | 46.1% | +3.20 |
భారతీయ జనతా పార్టీ | సి.హెచ్ రూప రాజ్ | 32,420 | 22.4% | -7.49 |
మజ్లిస్ బచావో తఃరీక్ | మజీద్ ఉల్లః ఖాన్ | 28,793 | 19.9% | -3.49 |
తెలంగాణ రాష్ట్ర సమితి | షబ్బీర్ అహ్మద్ | 7,862 | 5.4% | +5.4 |
మెజారిటీ | 34,423 | 23.6% | ||
గెలుపు | మార్పు | +2.97 |
ఎన్నికైన శాసనసభ్యులు
మార్చుసంవత్సరం | నియోజకవర్గం పేరు | నియోజకవర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|
2023[2] | యాకుత్‌పురా | జనరల్ | జాఫర్ హుస్సేన్ | పు | మజ్లిస్ పార్టీ | 46010 | అమ్జెద్ ఉల్లా ఖాన్[3] | పు | మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబిటి) | 45200 |
2018 | యాకుత్‌పురా | జనరల్ | సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి | పు | మజ్లిస్ పార్టీ | 69,595 | సామ సుందర్ రెడ్డి | పు | తెలంగాణ రాష్ట్ర సమితి | 22,617 |
2014 | యాకుత్‌పురా | జనరల్ | ముంతాజ్ అహ్మద్ ఖాన్ | పు | మజ్లిస్ పార్టీ | 66,391 | సి.హెచ్ రూప రాజ్ | పు | భారతీయ జనతా పార్టీ | 32,420 |
ప్రస్తావనలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-06-02. Retrieved 2016-06-11.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ The Hindu (14 November 2023). "Former corporator Amjed Ullah Khan of MBT to contest from Yakutpura" (in Indian English). Archived from the original on 9 December 2023. Retrieved 9 December 2023.