మాదవరం పోడు, వైఎస్ఆర్ జిల్లా, కోడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

మాదవరం పోడు
—  రెవెన్యూయేతర గ్రామం  —
మాదవరం పోడు is located in Andhra Pradesh
మాదవరం పోడు
మాదవరం పోడు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°54′47″N 79°21′51″E / 13.913047°N 79.364221°E / 13.913047; 79.364221
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్ జిల్లా
మండలం కోడూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 516101
ఎస్.టి.డి కోడ్

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

మార్చు

శ్రీ గంగమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో, 2014, జూలై-29 నాడు, మొదటి శ్రావణ మంగళవారం సందర్భంగా, భక్తులు అమ్మవారికి పొంగళ్ళుపెట్టి పూజలు చేసారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేసారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించుచున్నారు.

గణాంకాలు

మార్చు

మాధవరంపోడు గ్రామంలో నివసిస్తున్న శ్రీ భూమన సుబ్రహ్మణ్యంరెడ్డి, కృష్ణవేణి దంపతులది ఒక సన్నకారురైతు కుటుంబం. వీరి కుమారుడు యతీశ్వరరెడ్డి 10వ తరగతి, మరియూ కుమార్తె ఐశ్వర్య, 8వ తరగతి, చదువుచున్నారు. ఈ అన్నాచెల్లెళ్ళిద్దరూ, ప్రోత్సాహం కరువైనాగానీ, చదువులోనేగాక, రోప్ స్కిప్పింగ్ (తాడాట) లో గూడా రాణించుచున్నారు. మండలం నుండి జాతీయస్థాయి వరకూ, ఈ ఆటలో పతకాలు సాధించుచున్నారు. తాడాటలోని 24 రకాలలో, అన్నీ ఆడగల సమర్ధులు. 2012లో మధ్యప్రదేశ్ లో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో ఐశ్వర్యకు మూడవ స్థానం వచ్చింది. దీనితోపాటు కడప, భీమవరం, తుని మొదలగు ప్రాంతాలలో జరిగిన పోటీలలో వీరు 6 బంగారు, 2 వెండి, 6 కాంస్య పతకాలూ గెల్చుకున్నారు.

మూలాలు

మార్చు