మాదిరెడ్డిగారిపల్లె
మాదిరెడ్డిగారిపల్లె కడప జిల్లా వీరబల్లి మండలానికి చెందిన ఒక రెవెన్యూయేతర గ్రామం.
మాదిరెడ్డిగారిపల్లె | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 14°12′N 78°54′E / 14.2°N 78.9°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్ఆర్ జిల్లా |
మండలం | వీరబల్లె |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
మాదిరెడ్డిగారిపల్లె గ్రామంలోని వీరనాగమ్మ ఆలయం వద్ద, 2014, మార్చి-16,17 తేదీలలో (ఆది, సోమవారాలలో), జాతర వైభవంగా జరిగింది. 16 ఆదివారం నాడు, అమ్మవారికి ప్రత్యేకపూజలు జరిగినవి. అనంతరం భక్తులు బోనాలు సమర్పించారు. మ్రొక్కులు ఉన్నవారు చాందినీ బండ్లు కట్టి, ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేశారు. జాతర సందర్భంగా, ఏర్పాటుచేసిన చెక్కభజనలు, నృత్యాలు ప్రజలను అలరించినవి.