మాధురీ మెహతా
ఒడిషాకు చెందిన క్రికెట్ క్రీడాకారిణి
మాధురీ మెహతా, ఒడిషాకు చెందిన క్రికెట్ క్రీడాకారిణి.[1] 2012లో వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టుపై మహిళల వన్డే ఇంటర్నేషనల్, ఉమెన్స్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో ఆడింది.[1] ఒడిశా నుంచి మహిళల జాతీయ జట్టుకు ఆడిన తొలి క్రికెటర్‌గా నిలిచింది.[2]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | బలాంగిర్, ఒడిషా | 1991 నవంబరు 1|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 100) | 2012 ఫిబ్రవరి 29 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2012 మార్చి 2 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 32) | 2012 ఫిబ్రవరి 27 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2014 మార్చి 30 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 7 జనవరి 2020 |
జననం
మార్చుమాధురీ మెహతా 1991, నవంబరు 1న, ఒడిషాలోని బలాంగిర్లో జన్మించింది.
క్రికెట్ రంగం
మార్చు2012 ఫిబ్రవరి 29న వెస్టిండీస్తో అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేసింది.[3] 2012 మార్చి 2న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో చివరిసారిగా ఆడింది.[4]
2012 ఫిబ్రవరి 27న వెస్టిండీస్ తో జరిగిన టీ20 మ్యాచ్ తో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసింది.[5] 2014 మార్చి 30న బంగ్లాదేశ్తో జరిగిన టీ20 మ్యాచ్ లో చివరిసారిగా ఆడింది.[6]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Madhuri Mehta". ESPN Cricinfo. Retrieved 2023-08-10.
- ↑ "Odisha Ace Cricketer Madhuri Mehta Eyes Surprising Comeback In Indian Team". Odisha TV. Retrieved 2023-08-10.
- ↑ "IND-W vs WI-W, India Women tour of West Indies 2011/12, 1st ODI at Basseterre, February 29, 2012 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-10.
- ↑ "WI-W vs IND-W, India Women tour of West Indies 2011/12, 2nd ODI at Basseterre, March 02, 2012 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-10.
- ↑ "WI-W vs IND-W, India Women tour of West Indies 2011/12, 5th T20I at Basseterre, February 27, 2012 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-10.
- ↑ "IND-W vs BD-W, Women's World T20 2013/14, 15th Match, Group B at Sylhet, March 30, 2014 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-10.